సాఫీగా జరిగిన గ్రూప్-2 పరీక్షలు
కర్నూలు, జూలై 21: ఉద్యోగాల నియామకం కోసం శనివారం నిర్వహించిన గ్రూప్ – 2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ సుదర్శన్ రెడ్డి అన్ని పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్…
