ప్రశాతంగా గ్రూప్-2 మొదటిరోజు పరీక్ష
హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మిగిలిన రెండు పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. మొదటి రోజు పరీక్షకు సంబందించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య…
