ఎస్సైపై చేయిచేసుకున్న మహిళ
హైదరాబాద్: ఓ మహిళ ట్రాఫిక్ ఎస్సైపై చేయిచేసుకున్న సంఘటన అమీర్‌పేటలో చోటుచేసుకుంది. నోపార్కింగ్ ప్రాంతంలో కారు నిలిపినందుకు దివ్య అనే మహిళకు ట్రాఫిక్ ఎస్సై రాజగోపాల్ 200రూపాయల చలానా రాశాడు. దీంతో ఆగ్రహించిన దివ్య ఎస్సైపై చేయిచేసుకుంది. విధుల్లో…
