Sunday, 8 November 2026

July 2012

జిల్లా వార్తలు

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూలై 18 : మున్సిపల్‌ కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్ష బుధవారం నాడు రెండవ రోజుకు చేరుకుంది. ఈ…

ఆదిలాబాద్

అణగారిన కులాలకే రాజ్యాధికారం

ఆదిలాబాద్‌్‌, జూలై 18 : అట్టడుగు వర్గాల వారికి రాజ్యాధికారం సాధించేందుకే ఎమ్మార్‌పీఎస్‌ పోరాడుతుందని అనగారిన కులాల సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి హైదర్‌ పేర్కొన్నారు. దళితులు, ముస్లింలు, బీసీలకు రాజ్యాధికారం అందించటమే తమ సంఘం అంతిమ లక్ష్యమని…

ఆదిలాబాద్

సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌

ఆదిలాబాద్‌్‌, జూలై 18: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మెకు దీటుగా సెప్టెంబర్‌ 30న హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్‌ శాంసుదర్‌రావు తెలిపారు. ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యచరణ…

ఆదిలాబాద్

నేడు కళాశాలల బంద్‌

ఆదిలాబాద్‌్‌, జూలై 18: డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19న జిల్లాలోని డిగ్రీ కళాశాలలకు బంద్‌ పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నాయకులు శ్రీనివాస్‌, సాయికృష్ణలు తెలిపారు. ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు…

ఆదిలాబాద్

పీఆర్‌సీ కోసం ఉద్యోగుల ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 18 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ (పీఆర్‌సి) వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్‌…

ఆదిలాబాద్

సిమెంట్‌ ఫ్యాక్టరీ మూతకు ఆదేశం

ఆదిలాబాద్‌్‌, జూలై 18: జిల్లాలో అతిపెద్దదైన ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమ అయిన సిమెంట్‌ ఫ్యాక్టరీ త్వరలో మూతపడనున్నది. గత కొంత కాలంగా సీసీఐ పునప్రారంభం అవుతుందని కార్మిక నేతలతోపాటు ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ ఇందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం…

Featured News

సిరియాలో బాంబుపేలుడు, రక్షణశాఖ మంత్రి మృతి

సిరియా:డమాస్కన్‌: సిరియా రాజధాని డమాస్కన్‌లో జరిగిన ఓ బాంబు పేలుడులో రక్షణ మంత్రి జనరల్‌ దావుద్‌ రజా మృతి చెందారు. డమాస్కన్‌లోని రక్షణశాఖ కార్యాలయంలో అయన క్యాబినేట్‌ స్థాయి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా ఈ పేలుడు…

హైదరాబాద్

మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రుల కమిటీ భేటీ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రుల కమిటీ సమావేశం అయింది. సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉప ఎన్నికల పరాజయం, పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి మంత్రులు అభిప్రాయం సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ…

కరీంనగర్

పశువులకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలి

కరీంనగర్‌, జూలై 18 : ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పశువులు, గొర్రెలు, మేకలకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించాలని ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగరరావు అన్నారు. మెట్‌పల్లి మండలంలోని రేణికుంట గ్రామంలో బుధవారం నాడు ఆయన పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు.…

కరీంనగర్

తెలంగాణపై వైఎస్‌ విజయమ్మ స్పష్టమైన వైఖరి తెలపాలి

కరీంనగర్‌, జూలై 18 : తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలిపిన తరువాతే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పట్టణంలో అడుగు పెట్టాలని మహిళలు డిమాండ్‌ చేశారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలో ఈ నెల 23న…