Sunday, 8 November 2026

July 2012

ఖమ్మం

నిమ్స్‌, స్విమ్స్‌ ప్రవేశపరీక్షల్లో జితేందర్‌ ప్రతిభ

ఖమ్మం, జూలై 17 : హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ డిఎం సూపర్‌ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగంలో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో ఖమ్మంలోని మమతా జనరల్‌ ఆసుపత్రి వైద్యులు జితేందర్‌జైన్‌ 69/90 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఆరవ ర్యాంకు సాధించాడు.…

ఖమ్మం

రౖసెట్‌ డైరెక్టర్‌గా గిరిజాశంకర్‌

ఖమ్మం, జూలై 17: పట్టణ సమీపంలోని తరణిహాట్‌లో గల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణాసంస్థ డైరెక్టర్‌గా గిరిజాశంకర్‌ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన శ్రీధర్‌ పదవీవిరమణ పొందారు. ఆయన స్థానంలో కొత్తగూడెం స్టేట్‌బ్యాంకులో పని చేస్తున్న గిరిజాశంకర్‌ను నియమించారు.…

ఖమ్మం

వికలాంగ విద్యార్థులకు రాజీవ్‌ విద్యామిషన్‌ చేయూత

ఖమ్మం, జూలై 17 : జిల్లాలోని వికలాంగ, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా చేయూత అందిస్తున్నట్లు రాజీవ్‌ విద్యామిషన్‌ పిఓ వేణయ్య తెలిపారు. జిల్లాలో ఖమ్మంతో పాటు భద్రాచలంలో వికలాంగ విద్యార్థులకు ప్రతి శిక్షణ…

కరీంనగర్

విద్యుత్‌ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి

కరీంనగర్‌, జూలై 17: విద్యుత్‌షాక్‌కు గురై ఒక వ్యక్తి మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మలహర్‌రావు మండలంలోని గాడిచర్ల గ్రామం సమీపంలోని వ్యవసాయ భూమిలో జంతువుల వేట కోసం విద్యుత్‌ తీగను అమర్చారు.…

హైదరాబాద్

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌..  హైదరాబాద్‌లో సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, కోఠి, హిమాయత్‌నగర్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పలు చోట్ల…

జాతీయం

మా మద్దతు ప్రణబ్‌ కే : మమతా బెనర్జీ

ఢిల్లీ : కొద్ది రోజులుగా రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో తర్జన బర్జన పడుతున్న తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రణబ్‌కే మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.మొదట…

వార్తలు

ఆంధ్రాబ్యాంక్‌ అసిస్టేంట్‌ మేనేజర్‌ అరెస్ట్‌

మెదక్‌: జిల్లా కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తూ చేతివాటం ప్రదర్శించిన సుధాకర్‌రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఖాతాదారుల ఖాతాల నుంచి 9.87లక్షల రూపాయలు కాజేసినట్లు రుజువుకావటంతో అతన్ని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.

వార్తలు

రాష్ట్రంలో బిందుసేద్యం అమలుకు రూ.700ల కోట్లు

ప్యాపిలి: ఈ ఏడాది రాష్ట్రంలో 1.20లక్షల హెక్టార్లలో బిందు సేద్యం అమలుకు రూ.7వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు ఆఫీసర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో 90వేల హెక్టార్లలో బిందు సేద్యానికి కేటాయించగా, 30వేల హెక్టార్లలో సెమి…

జిల్లా వార్తలు

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యయత్నం

వరంగల్‌: ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన వరంగల్‌ జిల్లాలో ఈరోజు జరిగింది. జఫర్‌గడ్‌ మండలం వడ్డెగూడెంలో కుటుంబకలహాలతో విసిగిపోయిన ఓ తల్లి ఇద్దరు పిల్లలకు పురుగుమందు తాగించి తానూ తాగింది. వీరిని చికిత్సనిమిత్తం…

హైదరాబాద్

బీమా కంపెనీలకు కలెక్టర్‌ హెచ్చరికలు

గుంటూరు: అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులకు నష్టపరిహారం విషయంలో బీమా కంపెనీలు తాత్సారం చేస్తుండటంపై గుంటూరు జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల బాధిత మిర్చి రైతులు నేషనల్‌ ఇన్సూరెన్స్‌కంపెనీ కార్యాలయాన్ని ముట్టడించి 10గంటలపాటు ఉద్యోగులను…