హైదరాబాద్‌లో లక్ష్మీపేట బాధితుల ధర్నా
హైదరాబాద్: తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష్మీపేట బాధితులు దళిత సంఘాల నేతలతో కలిసి ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో మృతుల కుటుంబాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి దళితులు అధిక…
