Sunday, 8 November 2026

July 2012

హైదరాబాద్

రాష్ట్ర స్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు తేవాలి

హైదరాబాద్‌: క్రీడాస్ఫూర్తితో సిబ్బంది విజయాలను సాధించి రాష్ట్రస్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు తేవాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సైబరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో 5వ పోలీస్‌మీట్‌ను ఆయన ప్రారంభించారు. మూడురోజులపాటు జరిగే ఈ పోటీల్లో…

హైదరాబాద్

ఓయూ ఐకాస ఆందోళన

హైదరాబాద్‌: లక్ష్మీపేట దళితుల మరణహోమానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి ఐకాస మంత్రుల నివాస ప్రాంగాణాన్ని ముట్టడించింది. ఈ సంఘటనకు కారణమైన మంత్రులు బొత్స, కొండ్ర మురళిలను మంత్రివర్గం నుంచి తప్పించాలని వారు డిమాండ్‌ చేశారు.…

హైదరాబాద్

సచివాలయం ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డిమాండ్‌ చేస్తూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి. మంత్రుల నివాస ప్రాంగణ ఘటనతో అప్రమత్తమైన భద్రతాసిబ్బంది గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు. అయినప్పటికి కొందరు…

హైదరాబాద్

నాంపెల్లి కోర్టుకు మావోయిస్టు సానుభూతిపరులు

హైదరాబాద్‌: చత్తీస్‌గడ్‌లోని రాయపూర్‌లో ఓ నిరసన కార్యక్రమానికి హజరయ్యేందుకు వెళుతున్న 15మందిని నగరంలోని ఇమ్లిబస్‌ బస్‌స్టేషన్లో నిన్న పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు సానుభూతిపరులనే అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఇద్దరు ఏపీసీఎల్సీ నేతలను కూడా…

హైదరాబాద్

సమర్థులు వస్తే బీసీలకు వందకంటే ఎక్కువ సీట్లు

హైదరాబాద్‌: సమర్థులు వస్తే వచ్చే ఎన్నికల్లో బీసీలకు వందకంటే ఎక్కువ సీట్లు ఇస్తానని తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. తమ బీసీ డిక్లరేషన్‌ను విమర్శిస్తున్నవాళ్లు తమకంటే బీసీలకు బెస్ట్‌ పాలసీ ప్రకటించి శభౄష్‌ అనిపించుకోవాలని సవాలు చేశారున.…

హైదరాబాద్

సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డిమాండ్‌ చేస్తూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థిసంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి. మంత్రుల నివాస ప్రాంగణ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. అయినప్పటికి కొందరు విద్యార్థులు…

వార్తలు

ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్‌ఎస్‌ ధర్నా

ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎచ్‌ఎండీఎ  కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి భూముల వేలాన్ని ఆపాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉదృక్తం కావడంతో భారీగా…

వార్తలు

సినిమా థియాటర్లలో నిబంధనల మార్పు

శ్రీకాకుళం, జూలై 17 : సినిమా థియాటర్లలో నిబంధనలు మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 44 సినిమా థియాటర్లు ఉండగా ప్రస్తుతం ఉన్న థియాటర్లన్నీ 10 మీటర్ల నుంచి 15 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇకపై ఎత్తును పరిశీలించనున్నారు.…

సీమాంధ్ర

జైళ్ల ఆధునికీకరణకు చర్యలు

జైళ్లశాఖ డి.ఐ.జి. చంద్రశేఖరనాయుడు శ్రీకాకుళం, జూలై 17 : జైళ్లలో ఖదైలకు అవసరమైన మేరకు సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ డి.ఐ.జి. ఎన్‌.చంద్రశేఖరనాయుడు తెలిపారు. నరసన్నపేట సబ్‌ జైళును తనిఖీ చేసేందుకు విచ్చేసిన సందర్భంగా ఆయన…