Sunday, 8 November 2026

July 2012

సీమాంధ్ర

ఈస్ట్‌కోస్టు యాజమాన్యంపై చర్యలకు డిమాండ్‌

శ్రీకాకుళం, జూలై 17 : పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టిన ఈస్ట్‌కోస్టు ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కారకాపల్లి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్‌ చేసింది. సంతబొమ్మాళి…

సీమాంధ్ర

షాదీఖానా ఆక్రమాణపై దర్యాప్తు చేయాలి

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మహ్మద్‌ శ్రీకాకుళం, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వం పేద, మద్యతరగతి ముస్లింల సంక్షేమం కోసం పదేళ్ల క్రితం నిర్మంచిన షాదీఖానా ఆక్రమణకు గురైందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ముస్తాక్‌ మహ్మద్‌ పేర్కొన్నారు. ఈ…

సీమాంధ్ర

ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలువైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రామా వెంకట్రావు

శ్రీకాకుళం, జూలై 17 : ఆసుపత్రుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రామా వెంకట్రావు తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో…

వార్తలు

అమెరికా నేవీ కాల్పుల్లో భారతీయుడు మృతి

దుబాయి: దుబాయి తీర ప్రాంతంలో అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ మత్య్సకారుడు మృతి చెందగా..ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దుబాయి నైరుతి ప్రాంతంలోని జెబెల్‌అలీ పోర్టుకు 48కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 17th

కొందరు వాదిస్తున్నట్లుగా మతమే ముస్లింల వెనుకబాటుకు కారణమా? లేక వారిపట్ల చూపిన పక్షపాతం కారణమా? అవథ్‌, వాయవ్య సరిహద్దు ప్రాంతంలో విద్యలో వారి ప్రాతినిధ్యం తగినంత గా ఎలా వుందో, బెంగాల్‌లో తగినంతగా ఎందు కు లేదో అర్థం…

వార్తలు

రోడ్డు ప్రమాదం ఒకరి మృతి

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా రావులాపాలెం మండలం ఈతకోట సమీసంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.…

వార్తలు

హిందూ, ముస్లిం చిహ్నాలతో ఆకట్టుకుంటున్న ఆవు

లక్నో: శరీరంపై హిందూ, ముస్లిం చిహ్నాలతో ఉన్న ఓ ఆవు విశేషంగా ఆకట్టుకుంటున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లోని నాబాద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఆవు ఒంటిపై ఒక వైపు ‘అల్లాహో’, అని ఉర్దూ అక్షరాలతో తెల్లని చార ఉండగా, మరోవైపు…

ఎడిట్ పేజీ

అవును.. అక్కడ.. అది మామూలే..!

ఆయనన్నది నిజం. అదే.. రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్‌ మొన్న అన్న మాటలు నిజంగా నిజం. ఆయనన్నది ఆయనకు సంబంధం లేని ప్రాంతం గురించి కాదు. ఆయన పుట్టిన ప్రాంతం గురించే. ఆయనేమన్నాడు. రాయలసీమలో చంపడం, చంపమనడం సాధారణమేనని.…

హైదరాబాద్

గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురికి గాయాలు

హైదరాబాద్‌ : గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. కుషాయిగూడలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

నర్సుల సమ్మెతో స్తంభించిన వైద్యసేవలు

హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రిలో నర్సుల సమ్మె కొనసాగుతుంది. నాలుగు రోజులుగా సమ్మె చేపట్టి నర్సులు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలు స్తంభించిపోయాయి. వైద్య అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే నేటి నుంచి అత్యవసర…