ఎన్‌కౌంటర్లపై సుప్రీం ఆగ్రహం…రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై మండిపాటు
-చంపాలనుకుంటే మావోయిస్టు అని ముద్రవేస్తారా..? ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లు చేస్తారా..? పోలీసులను ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: నకిలీ ఎన్‌కౌంటర్లపై అత్యున్నత న్యాస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చంపాలనుకున్న వ్యక్తులపై మావోయిస్టు…

