Sunday, 8 November 2026

July 2012

స్పొర్ట్స్

కిరణ్‌ మోరేకు బీసీసీఐ క్షమాభిక్ష వన్‌టైమ్‌ బెనిఫిట్‌

ముంబై , జూలై 16 : భారత మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరే కు బీసీసీఐ క్షమాభిక్ష ప్రసాదించింది. బీసీసీఐకి వ్యతిరేకంగా గతంలో ప్రారంభమైన ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ లో కపిల్‌ దేవ్‌ తో పాటు కిరణ్‌…

స్పొర్ట్స్

భారత్‌ తో సీరీస్‌ కు ఇసురు ఆదానా, హెరాత్‌ లకు పిలుపు

కొలంబో, జూలై 16 : టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. 15 మంది జాబితాలో కొత్తగా లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఇసురు ఉదానాకు చోటు దక్కింది. 24 ఏళ్ల ఉదానా లంక…

హైదరాబాద్

రక్షణ పరికరాల తయారీలో ప్రవేటు సంస్థల భాగస్వామ్యం పెంచుతాం

హైదరాబాద్‌ : రక్షణ పరికరాల తయారీలో ప్రవేటు సంస్థల భాగస్వామ్యన్ని పెంచుతామని రక్షణ శాఖ సహయమంత్రి పల్లంరాజు తెలిపారు. బాలానగర్‌లో జలంతర్గాములకు అవసరామయ్యే విడి పరికారాల తయారి యూనిట్‌ని ఎన్‌. ఇ. సి పరిశ్రమలో అయన లాంఛనంగా ప్రారభించారు.…

వార్తలు

అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతి

జమ్ముకాశ్మీర్‌: అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. జూన్‌ 23న ప్రారంభమైన ఈ ఏటి అమరనాథ్‌ యాత్రలో ఆదివారం సాయంత్రం వరకు 4లక్షల 82వేల 950మంది భక్తులు హిమలింగాన్ని దర్శించుకున్నారు.…

వార్తలు

ఖావ్‌ పంచాయతీలు చట్టవిరుద్దం

న్యూఢిల్లీ: నేరాన్ని ప్రోత్సహించే తరహాలో ఉండే ఖావ్‌ పంచాయతీ ( గ్రామాల్లో కొందరు పెద్దమనుషులుగా స్థానికంగా జరిగే గొడవలను పరిష్కరించడం ) పలు చట్టవిరుద్దమని కోర్టు సహాయకుడు (అమికన్‌ క్యూరీ), సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు.…

స్పొర్ట్స్

డిసెంబర్‌లో భారత్‌-పాక్‌ సరీస్‌

న్యూఢిల్లీ: ఎట్టకేలకు చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మళ్లీ క్రికెట్‌ సమరం మొదలు కాబోతుంది. గత కొంత కాలంగా క్రికెట్‌ సంబంధాల పునరుద్ధరణ కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చేసిన ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది…

Sports

ట్విట్టర్‌లో స్టెఫానీ రైస్‌ హాట్‌ ఫోటో

సిడ్నీ: ఎవరు ఈ హాలీవుడ్‌ మోడల్‌ అనుకుంటున్నారా.. ఈమె మోడల్‌ కాదండి…ప్రముఖ స్విమ్మర్‌ స్టెఫానీ రైస్‌.. ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మింగ్‌ బ్యూటీ ఆట కంటే అందంతోనే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. గత బీజింగ్‌ ఒలింపిక్స్‌ ముందు హాట్‌ హాట్‌…

హైదరాబాద్

రాష్ట్రపతి ఎన్నికకు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు

హైదరాబాద్‌: ఈనెల 19న రాష్ట్రపతి పదవికి ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి వీలుగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటో కమిటీ హాలులో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్‌ గురువారం ఉదయం 10గంటల…

స్పొర్ట్స్

ఆసీస్‌ వన్డే టీమ్‌ నుంచి వాట్సన్‌, హిల్ఫెనాస్‌ ఔట్‌

మెల్‌బోర్న్‌ పాకిస్థాన్‌తో వచ్చే నెలలో జరగనున్న టీట్వంటీల కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో పలు మార్సులు చోటు చేసుకున్నాయి. ఆల్‌రౌండ్‌లో షేన్‌వాట్సన్‌, హిల్బెనాస్‌లకు వన్డే చోటు దక్కలేదు. వీరిద్దరినీ కేవలం టీట్వంటీలకే పరిమితం చేయాలని సెలక్టర్లు నిర్ణయించారు.…

హైదరాబాద్

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలపై చేతకాని తనంగా వ్యవహరిస్తున్న  ప్రభుత్వాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల ఒకరోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మంగళవారం మూసివేయాలని సంఘం నాయకులు తెలిపారు.…