Sunday, 8 November 2026

July 2012

Featured News

ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి బరిలో జశ్వంత్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి): భారత ఉప రాష్ట్రపతికి జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ బరిలోకి దిగారు. యూపీఏ ప్రతిపాదించిన అన్సారీ అభ్యర్థిత్వా న్ని వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమి ఈ నిర్ణయం…

Featured News

కిరణ్‌ వైఫల్యం వల్లే మెడికల్‌ సీట్లలో

తెలంగాణకు అన్యాయం అధిష్ఠానానికి తెలంగాణ ఎంపీల ఫిర్యాదు గోదావరిఖని, జూలై 16, (జనం సాక్షి) :ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వైఫల్యం వల్లే తెలంగాణకు మెడికల్‌ సీట్లలో అన్యాయం జరిగిందని తెలంగాణ ఎంపీలు ఆరోపించారు. కిరణ్‌ సర్కార్‌ చూపించిన…

Featured News

ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్‌ సంక్షోభం

నారాయణ, రాఘవులు ధ్వజం హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): ప్రభుత్వ అసమర్ధతతో విద్యుత్‌ రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకు పోయిందని వామపక్షాలు మండిపడ్డాయి. సోమవారంనాడు ఇంధన వ్యయ సర్దుబాటుపై రెడ్‌ హిల్స్‌లోని సింగరేణి భవన్‌లో బహిరంగ చర్చ జరిగింది.…

Featured News

సఫాయి పనులు మనుషులతో చేయించొద్దని

ప్రధానిని కోరిన అమీర్‌ఖాన్‌ న్యూఢిల్లీ, జూలై 16 : సినీ హీరో అమీర్‌ఖాన్‌ సోమవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. మనుషు లతో డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్న విషయాన్ని అమీర్‌ఖాన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు…

Main

విద్యుత్‌ కోతలకు నిరసనగా

తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): కరెంటు కోతలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ సోమవారం తెలంగాణ ప్రాంతమంతటా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించింది. పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లను ముట్టడిం చారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని పది జిల్లాల్లో…

Featured News

నెలాఖరులోగా విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తాం

ఇందిరమ్మ బాటలో సీఎం కాకినాడ, జూలై 16 (జనంసాక్షి): మరింత మెరుగైన పాలన అందించేందుకు ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడిం చారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…

Featured News

పుండుపై కారం చల్లుతున్న పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ సెగ

తెలంగాణ అంశంపై చర్చలో అబద్దాలకోరుపై తిరగబడ్డ బిడ్డలు ఊహించని షాక్‌తో పరకాల పరార్‌ హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి):విశాలాంధ్ర నాయకుడు పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ బిడ్డలు తెలంగాణవాదం రుచి చూపించారు. వాళ్లు సంధించిన ప్రశ్నలకు నీళ్లు నమలడం ఆ…

Cover Story

కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై హైకోర్టు స్టే

సాగర్‌లో నీటి మట్టం 510 అడుగులకంటే తక్కువ ఉంటే నీటిని విడుదల చేయవొద్దని మద్యంతర ఉత్తర్వు నీటి పారుదల శాఖకు నోటీసు హైదరాబాద్‌, జూలై 16 : నాగార్జునసాగర నుంచి కృష్ణాజిల్లాడెల్టా రైతాంగానికి వ్యవసాయ అవసరాల కోసం నీటి…

సీమాంధ్ర

యాజమాన్య కమిటీల సమావేశాలు పాఠశాలలో నిర్వహించాలి.

వినుకొండ, జూలై 16 : పాఠశాల యాజమాన్య కమిటీలు పాఠశాలలో సమావేశాలు నిర్వహించాలని శావల్యాపురం మండల ఎంఇఒ వెంకటేశ్వర్లు సోమవారం ఇక్కడ తెలిపారు. విద్యాహక్కు చట్టం, పాఠశాలలో వసతుల కల్పన, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించాలని ఆయన కోరారు.…