Sunday, 8 November 2026

July 2012

సీమాంధ్ర

ఉన్నతాశయంతో విద్యార్థులు ముందుకు వెళ్ళాలి

వినుకొండ, జూలై 16 : ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చని యువశక్తి ఫౌండేషన్‌ చైర్మన్‌ లీలావతి సోమవారం ఇక్కడ అన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా జరిగిన…

సీమాంధ్ర

ఆయన సేవలు అపూర్వం

విజయనగరం, జూలై 16: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ మరిచర్ల సింహాచలంనాయుడు జయంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉద్యోగులు రక్తదానం చేశారు. ఆయన బతికి ఉన్న రోజుల్లో ప్రతిఏటా తాము చైర్మన్‌ పుట్టినరోజునాడు…

సీమాంధ్ర

అణగారిన బాలల వసతి గృహం ప్రారంభం

విజయనగరం, జూలై 16 : జిల్లాలో అనాదరణకు గురై నిరాధారంగా తిరుగుతున్న బాలల కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక వసతి గృహాన్ని సోమవారం ఇక్కడ ప్రారంభించింది. దీనిని విజయనగరం పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ బొత్స ఝన్సీలక్ష్మి, కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య…

సీమాంధ్ర

వికలాంగులకు ట్రై సైకిళ్లు

విజయనగరం, జూలై 16: జిల్లాలో వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని విజయనగరం పార్లమెంట్‌ సభ్యురాలు ఝన్సీలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ఆమె 95 మంది…

సీమాంధ్ర

కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

విజయనగరం, జూలై 16 : జిల్లాలో పని చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్ఫర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వార్యాన వందలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వారి ప్రధాన డిమాండ్లను వీరు ప్రభుత్వానికి…

సీమాంధ్ర

డయల్‌ యువర్‌ కమిషనర్‌కు 26 ఫిర్యాదులు

విజయనగరం, జూలై 16 : విజయనగరం పట్టణంలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ 26 మంది మున్సిపల్‌ కమిషనర్‌ గోవిందస్వామికి ఫిర్యాదు చేశారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌, ఇతర సిబ్బంది కలిసి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం…

సీమాంధ్ర

నేడు రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌

ఏలూరు, జూలై 16 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఈ బంద్‌ జరగనుంది. ఎయిడెడ్‌…

సీమాంధ్ర

అంకిత భావంతో పనిచేసినప్పుడే – అదుపులో శాంతి భద్రతలు

ఏలూరు, జూలై 16 : పోలీసులు అంకిత భావంతో పనిచేసినప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని జిల్లా ఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి సోమవారం నాడు ఇక్కడ అన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం అన్నది ఉపాధికోసమే నన్న భావన విడనాడాలని కోరారు.…

సీమాంధ్ర

అంగన్‌వాడీ మహిళల ధర్నా

ఏలూరు, జూలై 16 : అంగన్‌వాడీ మహిళలు కలెక్టరేట్‌ వద్ద సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. వేతనాల పెంపుదల, ఇతర డిమాండ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎవ్వరినీ కలెక్టర్‌ కార్యాలయంలోకి…

సీమాంధ్ర

ఏలూరులో ఇఫ్ట్యునేతల అరెస్టు – కలెక్టరేట్‌ ముట్టడికి విఫల యత్నం

ఏలూరు, జూలై 16 : విద్యుత్‌ కోతల వల్ల పరిశ్రమలు పనిచేయడం లేదని ఫలితంగా కార్మికుల ఉపాధి దెబ్బతింటుదని ఆందోళన వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఐఎఫ్‌టియు చేపట్టిన కలెక్టర్‌ ముట్టడి ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. దాదాపు…