Sunday, 8 November 2026

July 2012

సీమాంధ్ర

కోటకట్ల చెరువును పరిశీలించిన సిపిఐ బృందం

యర్రగొండపాలెం , జూలై 11 : మండలంలోని నల్లమల అటవీప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించిన కోటకట్ల చెరువును సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కెవివి ప్రసాద్‌ మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో ఈ…

సీమాంధ్ర

ఎస్‌ఐకి ఘన సన్మానం

బేస్తవారిపేట, జూలై 11 : బేస్తవారిపేట వై శ్రీనివాసరావుకు ఆదివారం సాయిబాబా కళ్యాణ మండపంలో వీడ్కోలు సభ కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఆయన బేస్తవారిపేటలో విధులు నిర్వహిస్తూ బదిలీపై గిద్దలూరుకు బదిలీ కావడం జరిగింది. ఆయన వీడ్కోలు…

సీమాంధ్ర

కంభం ప్రభుత్వ వైద్యశాల వద్ద ధర్నా

మిస్టరీగా మారిన సలకలవీడు కేసు పొలం యజమాని పరారి అనుమానాస్పదంగా కేసు నమోదు కంభం ్‌, జూలై 11: బేస్తవారిపేట మండలం సలకలవీడులోని పొలంలో గత 18 నెలలుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన…

సీమాంధ్ర

రసవత్తరంగా వ్యాధి కారక సంఘ సమావేశం

రసవత్తరంగా వ్యాధి కారక సంఘ సమావేశం హాజరైన టైగర్‌ దోమ, మలేరియా దోమ, వరహాలు, విష కీటకాలు, మురుగు కాలువలు ఎవరిపై ప్రతాపం అన్న అంశంపై దీర్ఘ చర్చ పేదలకు మినహాయింపు, నాయకులు, అధికారులకు తడాకా చూయించాలి సమావేశ…

సీమాంధ్ర

నేటి నుండి నట్టల నివారణ పంపిణీ

కందుకూరు ్‌, జూలై 16 (ఎపిఇఎంఎస్‌): ఈ నెల 16 నుండి మండల పరిధిలోని మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. ఈ నెల 16 నుండి…

కరీంనగర్

ఆర్జీ-1 జీఎంకు హెచ్‌ఎంఎస్‌ వినతిపత్రం

గోదావరిఖని, జులై 16, (జనం సాక్షి) ఆర్జీ-1 జనరల్‌ మేనేజర్‌కు సోమవారం హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందచేశారు. 2, 2ఎ ఇంక్లయిన్‌ల డివైజీఎం, స్టాఫ్‌ కార్యాలయాలను 3వ ఇంక్లయిన్‌ కార్యాలయానికి మార్చాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు.…

కరీంనగర్

‘ఖని’లో సబ్‌స్టేషన్ల ముట్టడి… – టిఆర్‌ఎస్‌ ఇరువర్గాల నిరసన

కోల్‌సిటి, జులై 16, (జనం సాక్షి) విద్యుత్‌ కోతను నిరసిస్తు… సోమవారం టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో… నాయకులు శారదనగర్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్బంగా టిఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులు గుంపుల ఓదేలుయాదవ్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్‌కోతలు విపరీతంగా…

కరీంనగర్

విద్యార్థికి అభినందన

కోల్‌సిటి, జులై 16, (జనం సాక్షి) ఐఐఐటిలో సీటు సాధించిన గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని విద్యాభారతి హైస్కూల్‌కు చెందిన మునిగంటి రమ్యను సోమవారం పాఠశాల కరస్పాండెంట్‌ అరుకాల రాంచంద్రారెడ్డి, ఇంఛార్జీ పద్మ ఒక ప్రకటనలో అభినందించారు. గతంలో రోజా అనే…

కరీంనగర్

‘ప్రజావాణి’ సమస్యలను… పరిష్కరిస్తా

– తహాశీల్దార్‌ పద్మయ్య రామగుండం, జులై 16, (జనం సాక్షి) ప్రజల సమస్యలను పరిష్కరించడానికిి నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తహాశీల్దార్‌ బైరం పద్మయ్య పేర్కొన్నారు. సోమవారం తహాశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి…

కరీంనగర్

కరెంట్‌ కోతకు నిరసనగా ధర్నా…

రామగుండం, జులై 16, (జనం సాక్షి) రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్న కరెంట్‌ కోతకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌) ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రామగుండం ఏఈ కార్యాలయం ముందు మండల టిఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహించి, అధికారికి వినతిపత్రం అందచేశారు.…