Monday, 2 November 2026

July 2012

కరీంనగర్

గోపాపూర్‌లో మొక్కల పెంపకం

కరీంనగర్‌: మంథని మండలంలోని గోపాల్‌పూర్‌లో 63వ వనహమహోత్సవ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గంగాధర్‌, అటవీక్షేత్రాధికారి సందీప్‌, ఉపక్షేత్రాధికారి మల్లయ్య వనసంరక్షకులు బి.మల్లయ్య, అప్జల్‌ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్

మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం తగదు.

కరీంనగర్‌: ఎలిగేడు మధ్యాహ్న భోజన నిర్వహణను నిర్లక్ష్యం చేయకుండా సక్రమంగా విద్యార్థులకు భోజనం అందించాలని పెద్దపల్లి ఉప విద్యాధికారి బి. బిక్షపతి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పాఘశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపి అదనపు…

ఆదిలాబాద్

నిందితుడికి ఆరునెలలు జెలుశిక్ష

భైంసా: ద్విచక్రవాహన దొంగతనం కేసులో రవి అనే నిందితునికి న్యాయస్థానం ఆరునెలల జైలుశిక్ష విధించింది. భైంసా పట్టణానికి చెందిన సాంబ సదాశివ్‌ ద్విచక్రవాహనం ఏప్రిల్‌ 4న చోరీ అయింది. బాధితుని ఫిర్యాదుమేరకు పట్టణ ఎస్సై అమృతరావు కేసు నమోదుచేసి…

ఆదిలాబాద్

మొక్కలు సంరక్షణపై బాధ్యత వహించాలి

భైంసా: మొక్కలు పెంచడంతో పాటు వాటి నిర్వహణప్ల బాధ్త వహించాలని ఆపాధి హామీ ఏపీడీ రాజమోహన్‌ అన్నారు. మండలంలోని మహగాం, పెడ్‌పల్లి గ్రామాలో ఆయన మొక్కలు నాటారు. అలాగే ఎంఈవో దయానంద్‌ బీసీ వసతిగృహం, ఆశ్రమపాఠశాలల్లో మొక్కలు నాటారు.…

సీమాంధ్ర

ప్రభుత్వ పథకాల యూనిట్ల గ్రౌండింగ్‌లోబ్యాంకు అధికారులు కృషి చేయాలి

నెల్లూరు, జూలై 31 : ప్రభుత్వ పథకాలకు సంబంధించి యూనిట్ల గ్రౌండింగ్‌లో ఎప్పటికప్పుడు సమీక్షించుకొని నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం సాధించేలా బ్యాంకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గోల్డెన్‌ జూబ్లీహాలులో…

హైదరాబాద్

ఉత్తరాది గ్రిడ్‌ పాక్షికంగా పునరుద్దరణ

న్యూఢిల్లీ: కుప్పకూఐలిన ఉత్తర, తూర్పు విద్యుత్‌ గ్రిడ్‌లను అధికారయంత్రాంగం పాక్షికంగా పునరుద్దరించినట్టు కేంద్రమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఉత్తరాది గ్రిడ్‌లో 44శాతం తూర్పు గ్రిడ్‌లో 35శాతం విద్యుత్‌ పంపిణీ పునరుద్దరణ జరిగిందన్నారు. రాష్ట్రాలు తమకు కేటాయించిన వాటా కంటే…

హైదరాబాద్

సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై వుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమపథకాలను ప్రజల్లోకితీసుకెళ్లేందుకు యువజన…

సీమాంధ్ర

బ్యాంకు నుండి తీసుకున్న రుణాన్ని చెల్లించాలి

కర్నూలు, జూలై 31 : రుణ అర్హత కార్డులుండి రుణం తీసుకున్న కౌలు రైతులు వారి రుణాన్ని బ్యాంకుల వారికి కట్టాలని జిల్లా కలెక్టర్‌ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సునయన ఆడిటోరియంలో రుణ అర్హత కార్డుల, పంట…

సీమాంధ్ర

నేటి నుండి పవిత్రోత్సవాలు

విజయవాడ, జూలై 31 : కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం నుండి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ప్రతి శ్రావణమాసంలో ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం పరిపాటి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక…

వార్తలు

కరువు ప్రాంతాలకు కేంద్రం సాయం

ఢిల్లీ: దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శరద్‌పవార్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల సాధికార బృందం మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. కరువు పరిస్థితులున్న రాష్ట్రాలకు రూ. 1900కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. సాగునీటి పంపుల కోసం రైతులకు డీజిల్‌పై 50శాతం రాయితీ…