Monday, 2 November 2026

July 2012

సీమాంధ్ర

15 మృతదేహాలు బంధువులకు అప్పగింత

నెల్లూరు, జూలై 31: సోమవారం ఉదయం తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘోర దుర్ఘటనలో మరణించిన 28 మందికి గాను 15మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ బివి రమణకుమార్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల…

వార్తలు

మధు హత్య కేసు నిందితులు అరెస్టు

నెల్లూరు, జూలై 31: ఈ నెల 18న నెల్లూరు నగరంలోని ముత్యాలంపాడులో జరిగిన గద్దె మధు హత్య కేసులో నిందితులు జె.శివప్రసాద్‌, సుమన్‌, శరత్‌బాబులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమణకుమార్‌ విలేకరుల…

సీమాంధ్ర

కొత్త కలెక్టర్‌కు స్వాగతం పలికిన అధికారులు

విజయవాడ, జూలై 31 : జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మంగళవారం నగరానికి చేరుకున్న బుద్ధప్రకాశ్‌ ఎం.జ్యోతికి పలువురు అధికారులు స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బుద్ధప్రకాశ్‌ ఎం.జ్యోతికి రెవెన్యూ డివిజన్‌ అధికారి…

సీమాంధ్ర

బ్యాంకు అధికారులు సహకరించాలి

విజయవాడ, జూలై 31 : రైతులకు ఖరీఫ్‌ పంట రుణాలను మంజూరు చేసేందుకు కేటాయించిన లక్ష్యాలను సాధించేలా బ్యాంకు అధికారులు సహకరించాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జానకి అన్నారు. రైతులకు ఖరీఫ్‌ పంట రుణాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు…

సీమాంధ్ర

సాగునీటి కోసం సమరం

నిండుకుంటున్న ప్రకాశం బ్యారేజి విజయవాడ, జూలై 31: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా హనుమాన్‌జంక్షన్‌లో మంగళవారం టిడిపి నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నడిరోడ్డుపై వారు బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.…

సీమాంధ్ర

మోరాయించిన మొదటి యూనిట్‌

జయవాడ, జూలై 31 : విటిపిఎస్‌ మొదటి యూనిట్‌లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బ్రాయిలర్‌ కేబుళ్లు పగిలిపోవడంతో ఆ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పాదన నిలిచిపోయింది. వెంటనే సాంకేతిక…

సీమాంధ్ర

అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

చందర్లపాడులో బంద్‌ విజయవాడ, జూలై 31 : కృష్ణాజిల్లా చందర్లపాడు గ్రామంలో రాజ్యంగ నిర్మాత, భారతరత్న బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆ గ్రామంలోని మార్కెట్‌ సెంటర్‌లో ఉండే అంబేద్కర్‌ విగ్రహం కుడిచేతిని విరగొట్టి,…

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ… ఇద్దరు మృతి

విజయవాడ, జూలై 31 : గుడ్లవల్లేరు మండలం కౌతారం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా…

సీమాంధ్ర

మానవ మనుగడకు చెట్లే ప్రాణాధారం జిల్లా కలెక్టర్‌

కర్నూలు, జూలై 31 : మానవ మనుగుడకు చెట ప్రాణాధారమని, సమాజంలోని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్‌ సి. సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నగర పరిసరాల్లోని విజయవనంలో 63వ వనమహోత్సవం సందర్భంగా కలెక్టర్‌…

సీమాంధ్ర

ఎలుకల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అధికారులకు మంత్రి పితాని ఆదేశం ఏలూరు, జూలై 31 : ఆచంట మండలం వల్గూరు గ్రామంలో 292 ఎకరాల విస్తీర్ణంలో ఎలుకల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.…