Friday, 6 November 2026

July 2012

వార్తలు

లోయలో పడిన పాఠశాల బస్సు

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గుల్యార్గ్‌ వద్ద ఓ స్కూలు బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. 51 మంది గాయపడ్డారు. ఒక టీచరు, ఒక విద్యార్థి మృతిచెందగా, మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు…

సీమాంధ్ర

కాంగ్రెస్‌ శాసనసభ్యులు అందుబాటులో ఉండాలి

హైదరాబాద్‌: యూపిఏ అభ్యర్థిగా ప్రణబ్‌ముఖర్జిని బరిలోకి దింపిన కాంగ్రెస్‌ దాదా గెలుపు కోసం అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరుతుంది. అయితే సంగ్మా కూడా బరిలో నిలవటంతో ద్విముఖ పోటి నెలకొంది. ఈ నెపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ శాసన సభ్యులు…

సీమాంధ్ర

78మంది రైతులకు మొక్కలు అందజేత

వినుకొండ, జూలై 11 : వనసంరక్షణ సమితి పథకం ద్వారా ఈపూరు, బొల్లాపల్లి మండలాలకు చెందిన 78 మంది రైతులకు 50 టేకు, జామాయిల్‌ మొక్కలను పంపిణీ చేశారు. పారెస్ట్‌ రేంజర్‌ అల్లాబక్షు ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేపట్టారు.…

సీమాంధ్ర

పెన్షన్‌ పెంచాలి

వినుకొండ, జూలై 11 : వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు పెంచేవరకు దశల వారీగా ఉద్యమించాలని సిపిఐ మండల కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. వినుకొండ మండలంలోని కొప్పుకొండ తండా వాసులు సిపిఐకి మద్దతు పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు…

సీమాంధ్ర

14న ఉచిత కంటి వైద్య శిబిరం

వినుకొండ, జూలై 11 : శివశక్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14న వినుకొండ పట్టణంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని పట్టణ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఒక…

సీమాంధ్ర

ఉన్నతవిద్య పరిశోధన బిల్లు రద్దు చేయాలి

తిరుపతి, జూలై 11 : ఉన్నతవిద్య పరిశోధన బిల్లు 2011ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తిరుపతి అర్బన్‌ జిల్లా న్యాయవాదుల సంఘం బుధవారం నాడు కోరింది. అదే విధంగా ఉన్నత విద్య పరిశోధన బిల్లును కూడా ప్రభుత్వం రద్దు…

సీమాంధ్ర

యుఎన్‌వో, డబ్ల్యూహెచ్‌వో – ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం

తిరుపతి, జూలై : వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా లెక్కల గణన చేపట్టింది. ప్రపంచ జనాభా 1987 జూలై 11న ఐదు బిలియన్లుగా నిర్ణయించింది. ఆనాటి నుంచి జూలై 11ను ప్రపంచ జనాభా గణన దినోత్సవంగా యుఎన్‌వో,…

కరీంనగర్

ఎన్టీపీసీలో విద్యుత్తు ఉత్పత్తికి ఆటాంకం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాడ్డ సాంకేతిక లోపంతో బుధవారం ఆరవ యూనిట్‌లో విద్యుత్తు  నిలిచిపోయింది. ఆరవ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కావడంతో 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి  నిలిచిపోయింది. 200 మెగావాట్ల  రెండో యూనిట్‌లోనూ  ఈ ఉదయమే …

సీమాంధ్ర

17న ఆహార సలహా సంఘ సమావేశం

విజయనగరం, జూలై 11 : ఈ నెల 17న స్థానిక కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఆహార సలహా సంఘ సమావేశం జరుగుతుందని జిల్లా పౌరసరఫరా అధికారి శాంతిరాజు బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు…

సీమాంధ్ర

16 నుంచి ప్రమాద రహిత వారోత్సవాలు

విజయనగరం, జూలై 11 : ప్రమాద రహిత వారోత్సవాలు ఈ నెల 16 నుంచి 22వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు బుధవారం నాడు తెలిపారు. సురక్షిత డ్రైవింగ్‌ ఆశ్యకతను వివరించడం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం…