Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

గాలి బెయిల్‌ కేసులో మరో ఇద్దరు న్యాయమూర్తులను అదుపులోకి తీసుకున్నా ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో సస్పెండైన న్యాయమూర్తి ప్రభాకరరావును ఏసీబీ  ఈరోజు అదుపులోకి తీసుకుంది. సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీ నరసింహారావును కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరి ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది.

వార్తలు

లైలాఖాన్‌ అస్థిపంజరం లభ్యం

ముంబయి : గత ఏడాది నుండి కనపడకుండా పోయిన బాలీవుడ్‌ నటి లైలాఖాన్‌ అస్థిపంజరం పోలీసులకు లభించినట్లు తెలిసింది. గతరాత్రి నాసిక్‌కు దగ్గర్లోని లైలాఖాన్‌ ఫాంహౌస్‌లో ఆరు అస్థిపంజరాలు లభించినట్టు ,ఇవి లైలాఖాన్‌ ఇంకా వారి కుటుంబసభ్యులవిగా భావిస్తున్నట్లు…

వార్తలు

తెలంగాణ ఏర్పడటం ఖాయం: వినోద్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణపై సానుకూల వాతవరణం ఉందని, తెలంగాణ ఏర్పడటం ఖాయమని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణం కోసం బ్లూ ప్రింట్‌ సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు.

హైదరాబాద్

పలు ప్రధాన ఆలయాల ఈవోల బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల ఈవోలను బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో జాయింట్‌ కమిషనర్‌, రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులు వివిధ ఆలయాలకు  ఈవోలుగా…

హైదరాబాద్

నేడు ప్రారంభం కానున్న నాలుగు క్రొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

హైదరాబాద్‌ : నాలుగు క్రొత్త రైళ్లు ఈ రోజు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతలకు నడిచే ఈ రైళ్లును సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మునియప్ప ప్రారంభిస్తారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌…

వార్తలు

ప్రజలంతా భాగస్వాములు కావాలి: బృందాకారత్‌

విశాఖపట్నం: అహారభద్రత కోసం వాముపక్ష పార్టీలు ఉమ్మడిగా సాగించే పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ పిలుపునిచ్చారు. ఆహార భద్రత హక్కు చట్టాన్ని  అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖపట్నం కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం…

వార్తలు

రాహుల్‌గాంధీని కలిసిన బండా కార్తీకరెడ్డి

ఢిల్లీ: రాహుల్‌ గాంధీ త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు మాజీ మేయర్‌ కార్తీకరెడ్డి తెలియజేశారు. కార్తీకరెడ్డి, బండా చంద్రారెడ్డి రాహుల్‌ గాంధీని కలిశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి రాహుల్‌ దృష్టి సారించినట్లు తెలిపారు.

హైదరాబాద్

కొడాలి నాని విమర్శలను తిప్పికొట్టిన తెదేపా

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన విమర్శలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీ తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్న నాని తనకు రెండు సార్లు టికెట్‌ ఇచ్చి…

వార్తలు

స్పెక్ట్రమ్‌ మంత్రుల బృందం నేడు భేటీ

న్యూఢిల్లీ : స్పెక్ట్రమ్‌ కేటాయింపుల పై నియమించిన మంత్రుల అధికారిక బృందం నేడు భేటీ కానుంది. సౌత్‌ బ్లాక్‌లోని కేంద్ర రక్షణశాఖ మంత్రి అంటోని కార్యలయంలో జరిగే ఈ భేటీకి హోంమంత్రి చిదంబరం నేతృత్వం వహించనున్నారు. స్పెక్ట్రమ్‌ వేలానికి…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 10th

దళిత తిరుగుబాటు దారులే ముస్లింలు నిజానికి సమ్మతి అనేదానికంటే విధిలేని అంగీ కారమంటే బాగుంటుందేమో. తరాల తరబడి జరి గిన అణచివేతను ఒక ‘ఫొర్సు’ వుధృతిని తట్టు కోలేక జరిగిన అంగీకారం సాహిత్యంలో దళితు లు, స్త్రీలు స్థానంగా…