Friday, 6 November 2026

July 2012

ఎడిట్ పేజీ

‘బాబు’గారికి బీసీలు గుర్తొచ్చారోచ్‌

తొమ్మిదేళ్లు పాలించినప్పుడు గానీ, ఆ తర్వాత ఐదేళ్లు ఖాళీగా ఉన్నప్పుడు గానీ, ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలప్పుడు గానీ, ఆ తర్వాత గడిచిన ఈ మూడేళ్లలో గానీ తెలుగుదేశం పార్టీ అధిపార్టీ అధినేతకు బీసీలు గుర్తుకు రాలేదు.…

వార్తలు

బల్లి పడిన పాలు తాగి 50 మంది విద్యార్థులకు అస్వస్థత

తిరుపతి: ఎస్పీ శిల్పకళాశాలలో బల్లిపడిన పాలు తాగి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే తితిదే కేంద్రీయ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 10మంది విద్యార్థులుకు ఐవీ ప్లూయిడ్స్‌ ఎక్కిస్తున్నామని చీఫ్‌ మెడికల్‌ అధికారి…

ఎడిట్ పేజీ

అవినీతికి అండగా !

బోఫోర్స్‌ స్కాం మొదలు నేటి వరకు మన దేశంలో జరుగుతున్న స్కాంలకు లెక్కే లేకుండా పోయింది. అదే విధంగా స్కాముల్లో గల్లంతవుతున్న ప్రజాధనానికి కూడా లెక్క లేకుండా పోయింది. బోఫోర్స్‌ స్కాం విలువ 60 కోట్ల రూపాయలని వార్తలు…

వార్తలు

జైలునుంచి విడుదలైన పింకీ ప్రమాణిక్‌

కోల్‌కతా: ఆసియా క్రీడల్లో బంగారు పతక గ్రహీత పింకీ ప్రమాణిక్‌ బెయిల్‌ అభించడంతో ఈ రోజు జైలునుంచి విడుదలయ్యింది.అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పింకీ గత 26 రోజులుగా డమ్‌డమ్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

వార్తలు

కార్ణాటక ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన సదానందగౌడ

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడ తన రాజీనామా లేఖను గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌కు ఈ ఉదయం సమర్పించారు. భాజపా శాసనసభాపక్ష ఎన్నికైన జగదీష్‌ శెట్టర్‌ గురువారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

వార్తలు

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 101 పాయింట్లకు పైగా నష్టపోయింది. కాసేపటికి స్వల్పంగా పుంజుకొని 62 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 17 పాయింట్ల నష్టంలో ఉంది.

వార్తలు

భర్త చేతిలో భార్య హతం

గోదావరిఖని: రాజీవ్‌నగర్‌లో భార్య పై అనుమనంతో కనకమ్మ (28) అనే  మహిళను అమె భర్త మల్లయ్య  చీర కొండుతో ఉరివేసి చంపాడు.బుధవారం  తెల్లవారుజామున భార్యను హత్య చేసి పరారాయ్యాడు. పలు చోరి కేసులో పాత నిందితుడు. మృతిరాలుకి ముగ్గురు…

వార్తలు

ఉప ఎన్నికలో ఉత్తరాఖండ్‌ సీఎం విజయం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ ఉప ఎన్నికలో విజయం సాధించారు. సితార్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తన సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థిప్రకాశ్‌పంత్‌పై 39,954 ఓట్ల తేడాతో గెలుపొందారు. జూలై 8న ఇక్కడ ఉప ఎన్నికలు…

హైదరాబాద్

రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ ఎన్నికలు ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ ఎన్నికల్లో రాష్ట్ర కమిటీతో పాటు అన్ని శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాలకు కమిటీలను ఎన్నుకోనున్నారు. మొత్తం 35,600 మంది కాంగ్రెస్‌ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు…