Friday, 6 November 2026

July 2012

సీమాంధ్ర

వ్యవసాయ శాఖలో బదిలీలు

కడప, జూలై 11 : వ్యవసాయ శాఖలో పలువురు అధికారులను బదిలీ చేసినట్లు వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జోనార్దన్‌ ఒక ప్రకటనలో చెప్పారు. జిల్లాలోని పది మంది వ్యవసాయ విస్తరణాధికారులు, నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లను బదిలీ చేశామన్నారు.…

హైదరాబాద్

ముఖ్యమంత్రిని కలిసిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కలిశారు. మెడికల్‌ సీట్ల వివాదంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

చిత్తూరు జిల్లాలో 58 నాటు తుపాకుల స్వాధీనం

చిత్తూరు: జిల్లాలో అక్రమంగా కలిగి ఉన్న  58 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్‌పీ క్రాంతిరాణ ఆదేశాలతో పలమనేరు డివిజన్‌లో పోలీసులు సొదాలు జరుపుతున్నారు. ఎవరైన అక్రమంగా ఆయుధాలు కలిగిఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ…

హైదరాబాద్

స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

హైదరాబాద్‌ : శిశు సంరక్షణ కేంద్రాలను తమ శాఖ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునితా లక్ష్మారెడ్డి తెలియజేశారు. ఇంతవరకు ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న శిశు సంరక్షణ కేంద్రాలను నియత్రించేందుకు విధి…

హైదరాబాద్

ఈ నెల 14నుంచి ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: వాయిదా పడిన ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. జూలై 14,15,16 తేదిల్లో తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాటను ప్రారంభించానున్నారు.

సీమాంధ్ర

ప్రభుత్వ కట్టడాలకు కేటాయించిన ఇసుకను తరలించాలి:ఎజెసి

కాకినాడ, జూలై 11,: వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వ కట్టడాల నిమిత్తం నదీ గర్భం ద్వారా ఇసుక కేటాయించడం జరిగిందని, దానికి సంబంధిత సొమ్ము చెల్లించి వెంటనే తరలించాలని అదనపు జాయింట్‌ కలెక్టర్‌ బి రామారావు ఆయా శాఖల…

సీమాంధ్ర

ఇందిరబాటపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌

కాకినాడ, జూలై 11: ఇందిరబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 12,13,14 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సహకరించాలని జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ కోరారు. పోలీస్‌ శాఖ…

సీమాంధ్ర

నిర్లక్ష్యం నీడలో కాకినాడ ప్రభుత్వాసుపత్రి

రోగులను పట్టించుకోని వైద్యులు కాకినాడ, జూలై 11, : ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుండి కూడా వేలాది మంది రోగులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. అయితే జిజిహెచ్‌లో పనిచేస్తున్న వైద్యాధికారులు,…

హైదరాబాద్

తారా చౌదరి కేసు హెచ్‌ఆర్‌సీ వద్దకు

హైదరాబాద్‌ : తనకు న్యాయం చేయాలని సెక్స్‌రాకెట్‌ నిర్వాహకురాలుగా అభియోగాలు ఎదుర్కొని అరెస్ట్‌ అయి ఇటివలె బెయిల్‌ పై విడుదల అయిన తారాచౌదరి ఈ రోజు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తన దగ్గర ఉన్న…

వార్తలు

ఫేస్‌బుక్‌లో కలాం

ఢిల్లీ : సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లలో చేరుతున్న ప్రముఖుల్లో తాజాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరు చోటుచేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించి పలు కోణాల్లో నిర్మణాత్మక చర్చ లేవనేత్తే అబ్దుల్‌ కలాం ఇప్పుడిక తన అలోచనలను ఫేస్‌బుక్‌ ద్వారా…