Thursday, 5 November 2026

July 2012

హైదరాబాద్

రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయి: స్వర్ణలత భవిష్యవాణి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రెండో రోజు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి అమ్మవారి ఆలయం నుంచి వస్త్రాలు తీసుకెళ్లి భవిష్యవాణి వినిపించే స్వర్ణలత అనే భక్తురాలికి అందించారు. ఈ…

వార్తలు

విదేశాలకు పంపిస్తామని డబ్బు వసులు చేసిన మూఠ అరెస్ట్‌

కడప: జిల్లాలో ఈ రోజు పోలిసులు ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాల్లో ఉద్యోగాలంటు 140మంది దగ్గరా డబ్బులు వసులు చేసిన మూఠను అరెస్ట్‌ చేశారు. నిందుల నుంచి 1.11 లక్షల నగదుతోపాటు కారు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

16న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం

హైదరాబాద్‌: మంత్రి తోట నరసింహం నివాసంలో జరిగిన మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 15న మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కానుంది.…

హైదరాబాద్

అమ్ముడుపోయినా కొడాలి నాని :దేవినేని ఉమా

హైదరాబాద్‌: పరిటాల రవి హంతకుల చెంత చేరిన కొడాలి నానిని ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే దేవినేని  ఉమా అన్నారు. రూ. 30 కోట్లకు క్కుర్తి పడి కొడాలి నాని జగన్‌కు అమ్ముడుపోయారని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కొడాలి నాని

హైదరాబాద్‌ : కృష్ణా జిల్లా ఎమ్మెల్యే కొడాలి నాని ఈరోజు చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానిపై తెదేపా సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు వైకాపా…

హైదరాబాద్

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కులేదు: చంద్రబాబు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 19,500 మంది రైతులు అత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాతే అంతా నష్టమేనని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, అభ్యున్నతికి పార్టీ పరంగా చేపటాల్సిన కార్యక్రమాలు…

వార్తలు

జగన్‌ను కలిసి కొడాలి నాని

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా ఎమ్మెల్యే కొడాలి నాని ఈ రోజు చంచల్‌ గూడా జైలులో జగన్‌ను కలిశారు. విజయవాడ వెళ్ళిన జగన్‌ ను కలిసిన ఎమ్మెల్యే కొడాలి నాని పై తేదేపా సస్పెక్షన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం…

వరంగల్

మంత్రి కుమారుడిపై కేసు నమోదు

వరంగల్‌ : మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌పై వరంగల్‌ మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న వరంగల్‌లో మున్సిపాల్‌ మంత్రి మహీధర్‌ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ పర్యటన…

హైదరాబాద్

నేటి నుంచి ఇంటర్‌నెట్‌ సేవలు కోల్పోనున్న కంప్యూటర్లు!

హైదరాబాద్‌:ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌ను దారి మళ్లించే డీఎన్‌ ఎన్‌ఛేంజర్‌ మాల్‌వేర్‌ ప్రభావంతో సుమారు 3లక్షల కంప్యూటర్లు సోమవారం నుంచి ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు ప్రముఖ వెబ్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ తెలిపింది ఇందులో మన దేశం నుంచి…

హైదరాబాద్

ఎన్నికల నిర్వహణపై పిటిషన్‌ 18కి వాయిదా

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్ని పిటిషనపై విచారణను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.