Thursday, 5 November 2026

July 2012

వార్తలు

సొంత ఇల్లు కూడా లేదు :డొక్కా

హైదరాబాద్‌: డబ్బు దాచుకోవడం, ఆస్తులు కూడ బెట్టుకోవడం తనకు తెలియదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని,…

హైదరాబాద్

2రోజులు విధులు భహిష్కరించనున్న న్యాయవాదులు

హైదరాబాద్‌: బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 11,12 తేదిల్లో న్యాయవాదులు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం ప్రకారం ఉన్నత విద్యా పరిశోధన కోసం జాతీయా స్థాయిలో కమీషన్‌ ఏర్పాటు చేస్తున్నారు.దేశంలోని…

హైదరాబాద్

నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితులను ఈ రోజు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా విచారించారు. కోనేరు ప్రసాద్‌, సునీల్‌ రెడ్డి, బీపీ ఆచార్య, విజయ రాఘవులకు ఈ నెల 23 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ…

మెదక్

దుండిగల్‌లో దారుణ హత్య

మెదక్‌ : దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బహుదూర్‌పల్లి సమీపంలో సోను అనే వ్యక్తి పై గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్

హరిత బయో కంపెనీని మూసివేయాలని పీసీబీ ఆదేశం

కరీంనగర్‌: వాతావరణాన్ని కాలుష్య కాసారం చేస్తోందనే ఆరోపణలపై పోల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఒక బయో కంపెనీని మూసివేయాలని ఆదేశించింది. కరీంనగర్‌లోని హరిత బయో ప్రొడక్ట్‌ ప్రాజెక్టును మూసివేయాలని పీసీబీ ఉత్తర్వులు జారీచేసింది.

హైదరాబాద్

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీఎస్‌జీవోల నేత స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ హాజరయ్యారు. ఇంకా రిటైర్డ్‌ డీజీపీ పేర్వారం రాములు, మాజీ…

హైదరాబాద్

బేబి కేర్‌ సేంటర్లపై సమీక్ష

హైదరాబాద్‌ : బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ పై మంత్రి సునితా లక్ష్ష్మా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ వ్యవహరంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత 45 రోజుల్లో…

హైదరాబాద్

ఢిల్లీ వెళ్లుందుకు విజయసాయిరెడ్డికి గ్రిన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు కేసులో నిందుతుడైన విజయసాయి రెడ్డికి ఢిల్లీ వెళ్లేందుకు సీబీఐ న్యాయస్థానం అనుమతి మంజురు చేసింది. అయితే ఢిల్లీ వెళ్లాడానికి రెండురోజులు ముందు సీబీఐకి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం విజయసాయిరెడ్డిని అదేశించింది.

వార్తలు

తెదేపాతో నాకు విభేదాలు లేవు :జూ ఎన్టీఆర్‌

కడప: నాకు రామారావు అంటే అపారమైన గౌరవం నాకు ఎవరితో విభేధాలు లేవు కొడాలి నానీ పార్టీ మారటం వెనక నా హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అవన్ని అవాస్తం. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తా ఎన్టీఆర్‌ స్థాపించిన…

వార్తలు

చంద్రగిరిలో విద్యాపక్షోత్సవాలను ప్రారంభించిన సీఎం

చంద్రగిరి:కుటుంబంలో అందరు చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.చిత్తూరు జిల్లా చంద్రగిరి జడ్పీ పాఠశాలలో విద్యాపక్షోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వచ్చే మూడేళ్లలో అన్ని నిజయోజకవర్గాల్లో క్రీడా మైదానాలు…