Thursday, 5 November 2026

July 2012

హైదరాబాద్

డీఎస్పీ వెంకటరత్నం సస్పెన్షన్‌ను సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ వెంకటరత్నం సస్పెన్షన్‌ను హైకోర్టు సమర్థించింది. వెంకటరత్నంను విధుల్లోకి తీసుకోవాలన్న ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సివిల్‌ వివాదాల్లో తలదూర్చవద్దని చెప్పినా పోలీసులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారని  న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.…

మహబూబ్ నగర్

రెండు బస్సులు ఢీ

మహబూబ్‌ నగర్‌ : జిల్లాలోని కొత్తపేట వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

మద్యనిషేదం పై ప్రభుత్వ కృషి:మంత్రి ఆనం

శ్రీకాకుళం: మద్య నిషేదం వైపుగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఆనం రామ్‌నారాయణరెడ్డి అన్నారు.దారిలో భాగంగానే మద్యం విక్రయానికి నూతన విదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.మద్య నిషేదమనేది ఒక్కసారిగా అమలు చేస్తే అమలు చేస్తే ఎదురయ్యే…

హైదరాబాద్

నేడు మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: మంత్రి తోట నరసింహం నివాసంలో  మంత్రుల కమిటీ సమావేశమైంది. సంక్షేమ కార్యక్రమాలు, నామినేట్‌డ్‌ పదవులు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై మంత్రుల కమిటీ చర్చిస్తున్నట్లు తెలిసింది.

హైదరాబాద్

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సమన్ల అందజేత

హైదరాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఈ రోజు చంచల్‌గూడ జైలులో వైఎస్‌ జగన్‌కు సమన్లు అందజేశారు. ఈడీ విచారణకు న్యాయస్ధానం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారీ సమన్లు అందజేశారు. అదే సమయంలో ములాఖత్‌ నిమిత్తం వచ్చిన జగన్‌ తల్లి…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : ఈ రోజు నగర బులియన్‌ మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,950, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,100.…

వార్తలు

ఈనెల 11న బాక్సైట్‌ వ్యతిరేక సదస్సు

ఎంవీపీ కాలనీ: ప్రభుత్వ నూతన గనుల విధానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా యూనిట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11న బాక్సైట్‌ వ్యతిరేక సదస్సుకు ముఖ్య అతిధిగా బృందా కారత్‌ హాజరవుతున్నట్లు ఆయన…

వార్తలు

ఆందోళనకరంగానే దారాసింగ్‌ పరిస్థితి

ముంబయి:గుండే పోటుతో ఆసుపత్రిలో చేరిన దారాసింగ్‌ (83)పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు శనివారం ఆయనకు గుండె సంబందిత సమస్యలు రావడంతో ముంబయిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు.ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుల ఆదివారం మాట్లాడుతూ ప్రస్తుతం…

వార్తలు

పాక్‌లో ఎయిర్‌ఇండియా విమానం….

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఎయిర్‌ఇండియాకు చేందిన ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. సాంకేతిక లోపం వల్ల ఈ విమానంలోని హైడ్రాలిక్‌ సిస్టమ్స్‌ ఫెయిల్‌ అవడంతో అత్యవసరంగా దించేందుకు పైలట్‌ సిందూ ప్రాంతంలోని నవాబ్‌ షా ఎయిర్‌పోర్టు కోరారు.…

హైదరాబాద్

యాదగిరిరావును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ముడుపుల కేసులో రౌడీషీటర్‌ యాదగిరిరావును ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైల్లో కస్టడీలోకి తీసుకున్నారు.తేదీ 8-07-2012 నుండి ఐదు రోజులపాటు యాదగిరిని ప్రశ్నించేందుకు న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడు గాలి…