Thursday, 5 November 2026

July 2012

అంతర్జాతీయం

రష్యాలో వరదభీభత్సం : 100 మంది మృతి

మాస్కో: రష్యాలోని దక్షిణాది ప్రాంతమైన క్రాస్నొదార్‌లో ఆకస్మికంగా విరుచుకుపడిన వరదల్లో వందమంది మరణించారు. దాదాపు 13 వేల మంది నిరాశ్రయులైనారు. శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటనలో ఒక్కసారిగా 7 మీటర్ల ఎతైన అల విరుచుకుపడి ఇళ్ళూ, వాహనాలు ఒట్టుకు…

వార్తలు

ఎన్‌ఎంయూతో ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతో బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ రాలేదని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. ఒప్పంద కార్మికుల సర్సీఉ క్రమబద్దీకరణ, వేతన సవరణ…

వార్తలు

రక్షణ స్టీల్స్‌తో ఒప్పందాలు రద్దు చేస్తూ జీవో జారీ

హైదరబాద్‌: వివాదస్పద జీవోలకు సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్కటిగా దిద్దు బాటు చర్యలు చేపడుతోంది. రక్షణ స్టీల్స్‌కు సంబంధించి గతంలో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర…

వార్తలు

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విజేత సెరెనా మిలియమ్స్‌

లండన్‌: సెరెనా మిలియమ్స్‌ వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ని కైవసం చేసుకుంది. పోలాండ్‌ క్రీడాకారిణి రద్వాన్‌స్కాపై ఆమె 6-1, 5-7, 6-2తేడాతో విజయం సాధించింది. సెరెనాకు ఇది వింబుల్డన్‌లో 5వ టైటిల్‌ కాగా, 14వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అత్యధిక…

వార్తలు

ఆరోగ్యపథకాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలి

హైదరాబాద్‌: యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజి కోసం ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల బృందం సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు…

హైదరాబాద్

మెడికల్‌ సీట్ల కేటాయింపుపై గవర్నర్‌ను కలిసిన తెరాస నేతలు

హైదరాబాద్‌: మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని తెరాసనేతలు ఆరోపించారు. వైద్య కళాశాలలు, సీట్ల విషయంపై తెరాస నేతలు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, నల్లాల ఓదెలు ఇవాళ రాజ్‌భవన్లో గవర్నర్‌ను కలుసుకుని వినతిపత్రం…

వార్తలు

14 నుంచి కొత్త ఆర్‌ఎస్సైలకు శిక్షణ

ఏపీఎస్పీ బెటాలియన్స్‌ డీజీ వెల్లడి హైదరాబాద్‌ : ఏపీఎస్పీ బెటాలియన్స్‌లో రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 14 నుంచి శిక్షణ ప్రారంభం కానున్నట్లు బెటాలియాన్స్‌ అదనపు డీజీ పేర్కొన్నారు. హిమాయత్‌సాగర్‌లోని…

వార్తలు

కేసుల విచారణలో వేగం పెరగాలి

కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ వెల్లడి న్యూఢిల్లీ : న్యాయస్థానాల్లో కేసుల విచారణలో వేగం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చెప్పారు. ఆస్ట్రేలియా సంస్థ వైట్‌ ఇండస్ట్రీస్‌కు, భారత్‌ ప్రభుత్వ…

వార్తలు

అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతి

శ్రీనగర్‌ : అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్‌లో మృతి చెందిన యాత్రికుల సంఖ్య 42కి చేరింది. శనివారం ఉదయం ఢిల్లీకి చెందిన పర్వీన్‌కుమార్‌ (32), బల్బీర్‌సింగ్‌(70)లు బ్రారీ మార్గ్‌, బల్తాల్‌లలో…

వార్తలు

కేంద్ర మాజీ మంత్రి రాందాస్‌కు వారెంట్‌

న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి అన్బుమణి రాందాస్‌పై ఢిల్లీ న్యాయస్థానం శనివారం బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా సమన్లు అందుకోకుండా, న్యాయస్థానం ముందు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారంటూ ఈ వారెంటు జారీ చేసింది. సరిపడా అధ్యాపకులు,…