తెలంగాణ అలాయ్ బలాయ్ 8th
హిందువులు ఈ దేశస్థులు కారు ముస్లిం సాహిత్యానికి ఇంతవరకు ఎవరూ ఫిలాసఫిని త యారు చేసుకోలేదు. ఆ ప్రయత్నం జరిగితే బా గుంటుంది. హిందువులమని చెప్తున్నవాళ్లు ఈ దేశస్థులు కారు. వాళ్లు జర్మన్లు. ముస్లింలే అసలు భారతీయులు. ఇండియాలో…
హిందువులు ఈ దేశస్థులు కారు ముస్లిం సాహిత్యానికి ఇంతవరకు ఎవరూ ఫిలాసఫిని త యారు చేసుకోలేదు. ఆ ప్రయత్నం జరిగితే బా గుంటుంది. హిందువులమని చెప్తున్నవాళ్లు ఈ దేశస్థులు కారు. వాళ్లు జర్మన్లు. ముస్లింలే అసలు భారతీయులు. ఇండియాలో…
ఒకప్పుడు ఉద్యమం. నిన్నటి వరకు ఓ మహోద్యమం. నేడు ఆ మహోద్యమమే ఓ మహాసంగ్రామం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చేయని ఉద్యమ రూపం లేదు. ఒక ప్రాంతానికి చెందిన…
ప్రభుత్వ తీరుపై స్థానికుల ఆగ్రహం మంచినీళ్లు ఇవ్వలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌పై ఫ్లోరైడ్ బాధితుల అక్రోశం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హామీ నల్గొండ, జూలై 7 : బాధపడకండి.. సమస్యలను తెలుసుకుంటున్నా.. ప్రభుత్వానికి నివేదిస్తా.. పరిష్కారానికి కృషి చేస్తా…
ఆటా మహాసభల్లో మధు యాష్కీ ప్రత్యేక ఆకర్షణగా అజారుద్దీన్ అట్లాంటా : సీమాంధ్ర, తెలంగాణ ప్రజలందరం సోదరుల్లా, సుహృద్భావ వాతావరణంలో విడిపోదామని నిజామా బాద్ ఎంపీ మధు యాష్కీ అభిలాషిం చారు. శనివారం అమెరికాలోని అట్లాం టాలో జరిగిన…
సదానంద ఔట్.. షెట్టర్ ఇన్ 11న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి): కర్నాటకలో నాయకత్వం మార్పునకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి యడ్యూరప్ప ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. ముఖ్య మంత్రి సదానందగౌడ్‌ను మార్చేం…
మరో మిలియన్ మార్చ్‌కు తెలంగాణ సిద్ధం , తెలంగాణ మార్చ్ పేరన సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ , తెలంగాణ బిడ్డలు ఎవరి గులాంలు కారు , రాయల తెలంగాణకు ఒప్పుకునే ముచ్చటే లేదు , కాంగ్రెస్, టీడీపీలను…
లండన్: వింబుల్డన్ మిక్స్డ్ విభాగంలో లింయాడర్ పేన్, వెస్నినా జోడి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో బ్రయాన్, హౌబర్ జోడిపై 7-5, 3-6, 6-3 సెట్ల తేడాతో విజయం సాధించింది.
ఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టడానికి ఎట్ల కేలకు అన్నాబృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి లభించింది రెండు రోజుల క్రితం అనుమతి నిరాకరించిన పోలీసులు జులై 25 నుంచి ఆగష్టు 8 మధ్య అనుమతినిస్తూ ఈ…
ఆస్ట్రేలియా; ముగ్గురు భారతీయులను హత్య చేసిన ఓ ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష విధించారు. భారీతీయుల హత్య కసులో నిందితుడైన ఆస్ట్రేలియాకు చెందిన సిగ(42) అనే వ్యక్తికి క్వీన్స్‌ల్యాండ్ సుప్రీంకోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.…