Thursday, 5 November 2026

July 2012

సీమాంధ్ర

జెసిఐ సెమినా సేవలు అభినందనీయం

శ్రీకాకుళం, జూలై 7 : ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని డిఆర్‌డిఎ పిడి పి.రజనీకాంతరావు పిలుపునిచ్చారు. రెడ్‌క్రాస్‌ సంస్థలో జెసిఐ సెమినా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రక్తదాతలు…

సీమాంధ్ర

కలిసికట్టుగా ముందుకు నడుద్దాం టిడిపి నేతల తీర్మానం

శ్రీకాకుళం, జూలై 7 : వచ్చే రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని తెలుగుదేశం పార్టీ నేతలు తీర్మానించుకున్నారు. జిల్లాకు చెందిన టిడిపి అగ్రనేతలంతా స్థానిక ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి…

వార్తలు

అవినీతికి రాజముద్ర!

మంత్రులకు న్యాయ సహాయంపై శంకర్‌రావు వ్యాఖ్య హైదరాబాద్‌ : వివాదాస్పద ఇరవై ఆరు జీవోలను జారీ చేయడంలో భాగస్వామ్యమున్న మంత్రులకు న్యాయసహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అవినీతికి రాజముద్ర వేయడమేనని మాజీ మంత్రి పి. శంకర్‌రాబు వ్యాఖ్యానించారు.…

సీమాంధ్ర

వినియోగదారుల సంతృప్తే సేవగా పనిచేస్తాం

బిఎస్‌ఎన్‌ఎల్‌ జిఎం మహంతి శ్రీకాకుళం, జూలై 7 : జిల్లాలో వినియోగదారుల సంతృప్తే సేవగా పని చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా జనరల్‌ మేనేజర్‌ సిహెచ్‌ మహంతి చెప్పారు. స్థానిక నాగవళి హోటల్‌లో జిల్లా టెలికాం సలహా మండలి సమావేశం…

వార్తలు

9 నుంచి ప్రత్యేక విద్యా పక్షోత్సవాలు

శ్రీకాకుళం, జూలై 7 : ప్రత్యేక విద్యా పక్షోత్సవాలను ఈ నెల 9 నుంచి 21వ తేదీవరకు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాథ్యూ ఆదేశించారు. ప్రత్యేక విద్య పక్షోత్సవాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో…

సీమాంధ్ర

పాడిపశువుల పోషణతో అదనపు ఆదాయం

శ్రీకాకుళం, జూలై 7 : స్వయం సహాయక సంఘం మహిళలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాన్ని ప్రతినెలా చెల్లించి ఆర్థికాభివృద్ధి సాధించాలని, పాడి పశువుల పోషణ ద్వారా అదనపు ఆదాయం పొందాలని రాష్ట్ర…

వార్తలు

ఖరీఫ్‌పై మంత్రి సమీక్ష

హైదరాబాద్‌ : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వాతావరణ, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంట రకాల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ఈ నెల 15 లేదా 31…

సీమాంధ్ర

రైతు సంక్షేమంలో ముందడుగు

శ్రీకాకుళం, జూలై 7 : రైతు సంక్షేమం విషయంలో ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రం కొంత ముందడుగు వేసిందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో 16 లక్షల వ్యయంతో…

ఖమ్మం

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధం

ఖమ్మం, జూలై 7 : జిల్లాలో ప్రాజెక్టుల పనుల పురోగతిపై బహిరంగ చర్చకు సిద్ధమని, కాంగ్రెస్‌ నాయకులు కూడా అందుకు సిద్ధం కావాలని టిడిపి నేతలు నాగచంద్రారెడ్డి అన్నారు. ప్రాజెక్టుల బాటపట్టిన టిడిపి నేతలను విమర్శించే స్థాయి కాంగ్రెస్‌…

ఖమ్మం

కాల్‌లెటర్‌ ఆలస్యంతో నిరుద్యోగి విలవిల

ఖమ్మం, జూలై 7 : సకాలంలో అందాల్సిన కాల్‌లెటర్‌ అందకపోవడంతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని ఒక నిరుద్యోగ యువకుడు కె.రవి వాపోయాడు. బాధితుడి వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని మొలకలపల్లి మండలంలోని పూసుగూడెం పంచాయితీ పాటూరుకి చెందిన తాను,…