గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్ జెండాలను ఆవిష్కరించాలి
మహబూబాబాద్ జూలై 5 (జనంసాక్షి): ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 9వ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా కురవి మండలంలోని గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్ జెండాలను ఎగురవేయాలని ఎమ్మార్పీఎస్ డిివిజన్ అధ్యక్షులు ధర్మారపు కనకయ్య అ న్నారు. కురవి మండల కేంద్రంలో ముఖ్య…
