Thursday, 5 November 2026

July 2012

కరీంనగర్

తహశీల్దార్‌ ఎదురుగానే బాహాబాహి

భీమదేవరపల్లి జూలై 05(జనసాక్షి) : తాగు నీటి బోరు మాదంటే మాదని తహశీల్దార్‌ ఎదురుగానే ఇరువర్గాల మధ్యఘర్షణ జరిగిన సంఘటన మండలంలోని నర్సింగాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఎస్సీ కాలనీలో గుండారపు…

హైదరాబాద్

ముగిసిన ప్రజా పద్దుల సంఘ సమావేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రజా హద్దుల సంఘం సమావేశం ముగింసింది. ఈ రోజు జరిగిన సమావేశంలో పలు ప్రభుత్వం పథకాలపై చర్చించారు. హింధుజా, అంబేద్కర్‌ నాలెడ్జి హబ్‌, లేపాక్షిలకు  కేటాయించిన భూములపై చర్చ జరిగింది. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో…

హైదరాబాద్

సెయిలింగ్‌ క్రీడకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతం:లక్ష్మణ్‌

హైదరాబాద్‌:సాహసోపేతమైన సెయిలింగ్‌ క్రీడకు హైదరాబాద్‌ అత్యంత అనువైన ప్రాంతమని ప్రముఖ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ చెప్పారు.ఇక్కడ క్రీడాకారులు కూడా అత్యంత ప్రతిభావంతులని కొనియాడారు,హుస్సేన్‌సాగర్‌లో యాట్‌ క్లబ్‌ నిర్వహించిన క్రీడాకారులతో కలిసి సెయిలింగ్‌లో పాల్గోన్న ఆయన సాగర్‌లో పర్యటించడం అత్యంత…

జిల్లా వార్తలు

18 వ రోజుకు చేరుకున్న గీతా కార్మికుల దీక్షలు

కామారెడ్డి జులై 5 (జనంసాక్షి) తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కల్లు గీతా కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు గురువారం 18 వ రోజుకు చేరుకున్నాయ. ఈ సంధర్భంగా కల్లు గీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన…

జిల్లా వార్తలు

పాఠశాల సమస్యలను పరిష్కరించాలి

మాచారెడ్డి జులై 5 (జనంసాక్షి) మాచారెడ్డి మండల కేంద్రంలో ఉన్న పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పి.డి.ఎస్‌.యూ మండల శాఖ అధ్యక్షులు దేవరాజు ఆధ్వర్యంలో సిరిసిల్లా కామారెడ్డి రహదారిపై సుమారు గంట పాటు రాస్తారోకో చేసారు. ఈ సంధర్భంగా…

హైదరాబాద్

ఇద్దరు ఐపీఎస్‌లకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. క్యార్‌ ప్రధాన కార్యాలయం సంయుక్త కమిషనర్‌గా బి. మల్లారెడ్డి, హైదరాబాద్‌ నగర సమన్వయ భద్రతా విభాగం సంయుక్త కమిషనర్‌గా సంజయ్‌కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు.

ఖమ్మం

రూ.71 కోట్లతో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.71 కోట్లతో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం ద్వారా చర్యలు చేపట్టనున్నామని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ జగన్మోహన్‌ తెలిపారు. ఇల్లందు డివిజన్‌లో సుమారు రెండు నుంచి మూడు కోట్ల…

ఖమ్మం

అతిథి ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలో విద్యా సంవత్సరానికి సంబంధించి అతిథి (గెస్ట్‌) ఉపాధ్యాయుల నియామకం చేపడుతున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్‌ తాతారావు తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలన్నారు. పిఇటి…

ఖమ్మం

10వ తరగతి తప్పిన గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): పదవ తరగతి తప్పి ఖాళీగా ఉంటున్న గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ప్రగతివైపు మళ్లిస్తామని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్‌, డిడి సరస్వతి తెలిపారు. 2009-10, 2010-11, 2011-12 సంవత్సరాలలో పదవ…

ఖమ్మం

డిఎస్సీ శిక్షణకు దరఖాస్తులు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): డిఎస్సీ ఉచిత శిక్షణకు గిరిజన అభ్యర్థులు ఈ నెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్‌, డిడి సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి వచ్చే…