Wednesday, 4 November 2026

July 2012

ఆదిలాబాద్

గనుల్లో ప్రమాదాలపై కార్మికుల్లో ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 5 : సింగరేణి భూగర్భ గనుల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గనుల్లో జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల ఆందోళన రోజురోజుకు  పెరిగిపోతుంది. గనుల్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, …

వార్తలు

రాష్ట్రకార్యాదర్శి నారాయణ భూపోరాటం:అరెస్టు

హైదరాబాద్‌:ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న ఆరో విడత భూ పంపిణీ విదానాన్ని నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి భూపోరాటానికి దిగారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం దండుమైలారంలోని 101,102,103సర్వే నెంబర్లలో భూపొరాటం చేపట్టారు.దండుమైలారంలోని 31 ఎకరాల భూమిలోకి మద్యాహ్నం స్థానిక…

నల్లగొండ

తెలంగాణ ప్రజలగొంతేండుతుంటే ఆంధ్రప్రాంతానికి సాగు నీరా..?

నల్గొండ: తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తుంటే ఆంధ్రాప్రాంతానికి మాత్రం సాగునీరు అందించటం వివక్ష కాదా అని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. కృష్ణ నది ప్రవహించేది తెలంగాణలో కాని నీరు మాత్రం ఆంధ్రాప్రాంతానికి వెళ్తున్నాయని,…

హైదరాబాద్

ఆర్టికల్‌ 370ని ఎత్తివేయాలి:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌:జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370ని వెంటనే ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.జమ్మూకాశ్మీర్‌కు మరిన్ని ప్రత్యేక అదికారాలు కల్పించాలంటూ ముగురు సభ్యులతో కూడిన కమిటీ కేంద్రానికి సిఫార్సు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.కమిటీ నివేదికకు నిరసనగా…

వార్తలు

పాల్వయి కి అపాయిమెంట్‌ నిరకరణ

ఢిల్లీ: ఢిల్లీలో పాల్వాయికి చేదు అనుభవం ఎదురైంది. మొన్న స్వాయంగా రాహుల్‌ గాంధీ ఫోన్‌ చేసి ఢిల్లీ రామ్మన్న విషయం ఐతే రోజు అనూహ్యంగా అపాయింట్‌మెంట్‌ నిరకరించాడం సంచాలనం సృష్టించింది. దీనికి గల కారణం అంతర్గత విషయాలు లీక్‌…

వార్తలు

ధరలపై తెలుగు మహిళ పోరు:శోభా హైమావతి

విశాఖపట్నం:నాటికి పేరుగుతున్న నిత్యావసర వస్తువులు,కూరగాయల ధరలపై పోరు సాగించన్నట్లు తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి వెల్లడించారు.ఈరోజు ఆమె మూట్లాడుతూ ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.అన్నిరకాల వస్తువుల ధరల ఆకాశాన్నంటుతున్నాయని,మధ్య తరగతి ప్రజలకు…

వార్తలు

సిటీ బస్సులు ఏర్పాటు చేయాలి:ప్రజా సంఘాలు

కడప: అభివృద్ధి చెందుతూ నగరం విస్తరిస్తున్నందువల్ల నగరంలో ప్రయానికుల సౌకర్యం దృష్టిలో ఉంచకుని సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని ఈ రోజు కలెక్టరెట్‌ కార్యలయం ఎదుట ప్రజా సంఘాల నాయకులు ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు…

హైదరాబాద్

జగన్‌ను కలసిన భారతి

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆయన భార్య భారతి ఈ రోజు ములాఖత్‌ సమయంలో కలుసుకున్నారు. ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగ పోటిచేసి గెలుపోందిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి కూడా…

వార్తలు

శరద్‌పవార్‌ను కలిసిన వైఎస్‌ విజయమ్మ

నూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ కలిశారు. ఏపీలో రైతు సమస్యలను పరిష్కారించాలని పవార్‌ను ఆమె కోరారు. పవార్‌తో విజయమ్మ భేటీ అయిన సమయంలో మీడియాను లోపలికి అనుమతించలేదు.…

హైదరాబాద్

ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: సచివాలయంలో ఇసుక తవ్వకాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక విధానంపై ప్రభుత్వం కమిటీ నివేదిక మేరకు నిబంధనలు సవరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతలు, నిబంధనలు సుప్రీంకోర్టుకు…