Wednesday, 4 November 2026

July 2012

హైదరాబాద్

తెలంగాణ ప్రజల్లో మెదిలే అనుమానాలను నివృతం చేయాలి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తుంటే ఆంధ్రాప్రాంతానికి మాత్రం సాగునీరు అందిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజల్లో మెదిలే ప్రశ్నలన్నింటికి సమాధానమివ్వాల్సీన అవసరం ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. మెడికల్‌ సీట్లు కూడా…

సీమాంధ్ర

బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ

నెల్లూరు, జూలై 5 : ఒకవైపు పోలీసులు దారిదోపిడీలను, దొంగతనాలను నియంత్రించేందుకు  పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుండగా మరోవైపు దొంగతనాలు యథేచ్ఛగా కొనసాగుతుండడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం నాయుడుపేట పట్టణంలోని ఓ ఉపాధ్యాయుడు ఇంట్లో …

సీమాంధ్ర

దారి దోపిడీ ముఠా అరెస్టు

నెల్లూరు, జూలై 5 : దారిదోపిడీకి పాల్పడిన నలుగురి సభ్యుల గల ముఠాను నెల్లూరు పోలీసులు కేవలం 10 గంటల్లో అరెస్టు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ బి.వి రమణకుమార్‌…

ఆదిలాబాద్

న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూలై 5 : కేంద్ర ప్రభుత్వం ఉన్నత బిల్లులో న్యాయవిద్యను చేర్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 11,12వ తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు హేమాజీ…

ఆదిలాబాద్

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు:టీడీపీ

ఆదిలాబాద్‌, జూలై 5 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ విషయమై మరోసారి కేంద్రానికి లేఖను  అందించనున్నామని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో…

సీమాంధ్ర

30న కె విశ్వనాధ్‌చే ఘంటసాల విగ్రహావిష్కరణ

కాకినాడ,జూలై 5 :ఈనెల 30వ తేదీన కళాతపస్వి కె విశ్వనాధ్‌, కేంద్రమంత్రి  ఎంఎం పళ్ళంరాజుచే ఘంటసాల వెంకటేశ్వర్రావు  కాంస్య విగ్రహం ప్రారంభించనున్నట్టు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బాలాత్రిపుర సుందరి ఆలయం సమీపంలో ఏర్పాటు…

ఆదిలాబాద్

రిజర్వేషన్లు కల్పించండి

ఆదిలాబాద్‌, జూలై 5 : ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ   సభలను ఏర్పాటు చేస్తున్నట్లు అనగారిన కులాల హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రాజిహైదర్‌ తెలిపారు. ఈ నెల 7వ తేదీన జిల్లాలోని కాగజ్‌నగర్‌ పట్టణంలో…

వార్తలు

7న బ్యూటీ ఎక్స్‌పర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రాక

కాకినాడ,జూలై 5 : బ్యూటీపార్లర్లు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఫెయిర్‌నెస్‌ రిపోర్టు కార్డులు ఇవ్వనున్నట్టు ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ మీడియా పర్సన్‌ ప్రశాంత్‌జైన్‌ తెలిపారు. బ్యూటీ పార్లర్లు నిర్వహిస్తున్న నిర్వాహకులు మన రాష్ట్రంలోకి ప్రవేశించే ఎక్స్‌పర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను తిలకించాలని ఆయన…

సీమాంధ్ర

‘తూర్పు’లో సరఫరా కాని గ్రామీణ నీటి సరఫరా

కాకినాడ,జూలై 5 : తూర్పుగోదావరి జిల్లాలోని 60 మండలాల్లో గ్రామీణ నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యుఎస్‌ పేరిట ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలతో చేపడుతున్న పథకాలన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే కోట్లాది రూపాయల నిధులు…

ఆదిలాబాద్

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు

ఆదిలాబాద్‌, జూలై 5 : జిల్లాలో పలు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పర్యాటక కేంద్రాలలో చేపట్టే వివిధ అభివృద్ధి…