Wednesday, 4 November 2026

July 2012

హైదరాబాద్

ప్రాంతాల వారీగా మెడికల్‌ సీట్లు చూడటం సరికాదని : కొండ్రు మురళి

హైదరాబాద్‌: ప్రాంతాల వారీగా మెడికల్‌ సీట్ల కేటాయింపును చూడటం సరికాదని, తెలంగాణకు తక్కువ సీట్లు వచ్చాయని అనడం సమంజసం కాదని రాష్ట్ర్ర వైద్య,విద్యా శాఖ మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.దేశంలో అత్యధిక…

సీమాంధ్ర

ఏజెన్సీ బంద్‌కు మావోయిస్టు పిలుపు

విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు ఏజెన్సీ బంద్‌ మావోయాస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఏజెన్సీలోని పలు ప్రాంతాలకు…

ఖమ్మం

ఏఆర్‌ కానిస్టేబల్‌ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డారు. రమేష్‌ అనే కాని స్టేబుల్‌ పోలీసు హెడ్‌ క్వార్టర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో తోటి పోలీసులు ఆస్పత్రికి తరలించారు.…

జాతీయం

205 మంది అవినీతి అధికారులపై విజి’లెన్స్‌’

న్యూఢిల్లీ : ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేసే 205 మంది అవినీతి అధికారులను కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) గుర్తించింది. వారిలో అత్యధికంగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌లో 42 మంది ఉన్నారు. తర్వాత..…

వార్తలు

15 రోజుల్లో విద్యుత్‌ పరిస్థితి మెరుగు : షిండే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్‌ పరిస్థితి 15 రోజుల్లో మెరుగుపడుతుందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ కొరతతో అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో షండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ”దేశం లో…

వార్తలు

సానూభూతితోనే విజయం :దాడి

హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి) : ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతితోనే వైకాపా విజయం సాధించిందని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన విశ్లేషణ అనంతరం ఆయన…

వార్తలు

సెమీస్‌లో ప్రవేశించిన ఫెదరర్‌

లండన్‌ : వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్‌ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్‌లో ఆయన రష్యా ఆటగాడు మికాలీ యోజ్నీపై 6-1, 6-2, 6-2, తేడాతో విజయం సాధించారు.

వార్తలు

అగ్రికెం సంస్థను మూసివేయాలి: కలెక్టర్‌ ఆదేశాలు

శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమను వారం రోజుల్లోగా సురక్షితంగా మూసివేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం పరిశ్రమలో భారీపేలుడు జరిగి 18 మంది కార్మికులు గాయ పడిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్

అందరికీ ఆధార్‌ కార్డులివ్వాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో అందరికి ఆధార్‌ కార్డులిచ్చేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆధార్‌ పధకం పై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆధార్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు అబ్దిదారులకు అందేలా…