Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

జగన్‌ రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్మోహన్‌ రెడ్డి జ్యుడిషియల్‌ రిమండ్‌ను ఈ నెల 18 వరకు న్యాయస్థానంపొడిగించింది. గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయముర్తి దుర్గాప్రసాద్‌రావు జగన్‌ను విచారించారు.ఏపీఐఐసీ ఎండీ బీపీ ఆచార్యను వీడియో కాస్ఫరెన్స్‌ ద్వారా వివరించారు.

హైదరాబాద్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయిన టీఎన్జీవోలు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ న్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూను టీఎన్టీవోలు కలిశారు. పదో వేతన సవరణ సంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య కార్డులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రపతి…

వార్తలు

లోహ,స్థిరాస్తి షేర్ల జోరు

ముంబయి:లోహ,స్థిరాస్తి రంగానికి చెందిన షేర్లు రాణించడంతో బుధవారం భారతీయస్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ముగిశాయి.సెన్సేక్స్‌ 37.10పాయింట్ల లాభంతో17,462.81 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 14.60 పాయింట్ల ఆదిక్యంతో 5302.55 వద్ద ముగిశాయి.సేన్సేక్స్‌ ఆధారిత 30 స్క్రివ్‌లలో 20లాభాలను గడించాయి.ఓఎన్‌జీసీ,విప్రో,డా.రెడ్డీస్‌ తదితర…

హైదరాబాద్

సీబీఐపై విమర్శిలు తగవు: ఆనం రామనారాయణరెడ్డి

హైదరాబాద్‌: అత్యున్నత దర్యాప్తుసంస్థ సీబీఐ పై వైకాపా గౌరవవ అధ్యక్షురాలు విజయమ్మ విమర్శలు చేయడాన్ని ఆర్థిక మంత్రి ఆనం  రామనారాయణరెడ్డి ఖండించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జగన్‌పై విచారణ జరుపుతున్న సీబీఐని విమర్శించడం తగదని హితవు పలికారు.

వార్తలు

కొత్త రైలు సర్వీసులు వాయిదా: దక్షిణ మధ్యరైల్వే

సికింద్రాబాద్‌ : కొత్త రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.ఈ మేరకు ఒకయ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి ప్రారంభం కావల్సిన నాలుగు కొత్త రైలు సర్వీసులను తాత్కాలిక వాయిదా…

కరీంనగర్

తేనేటీగల దాడిలో 100 మందికి గాయాలు

కరీంనగర్‌: సుల్తానాబాద్‌ మండల కేంద్రలోని గర్రెపల్లీ గ్రామంలో బోనాల జాతరలో అపశృతి చోటు చేసుకుంది. బోనాలు తీసుకుని వెళ్తుండగ అకస్మాత్తుగ తేనేటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగ గాయపడ్డారు.

వార్తలు

108 సిబ్బంది సమ్మెకు తెర

ఏలూర్‌: ఎట్టా కేలకు 108 ఉద్యోగు సమ్మెకు తెరపడింది. ఎంపి కావూరి సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌తో జరిపిన చర్చలు సఫలం అయినాయి. దీనితో సిబ్బంది సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. 108 సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని…

కరీంనగర్

ఇంజక్షన్‌ వికటించి 3నెలల బాలుడు మృతి

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఐబీ నగర్‌లో దారుణం జరిగింది మూడు నెలల బాలుడుకి సమిప ఆసుపత్రి వైద్యుడు ఇంజక్షన్‌ వేశాడు ఇంజక్షన్‌ వికటించి బాలుడు మరణించాడు. ఆస్పత్రి వైద్యుడి వలనే చనిపోయాడని బందువులు కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు…