Monday, 2 November 2026

July 2012

సీమాంధ్ర

పామాయిల్‌ మొక్కల పెంపకానికి చర్యలు

ఏలూరు, జూలై 31 : ఏలూరు డివిజన్‌లో మూడు వనసంరక్షణ సమితుల్లో 32 వేల పామాయిల్‌ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నట్లు అటవీ శాఖా ఏలూరు డిప్యూటి రేంజ్‌ ఆఫీసర్‌ సిహెచ్‌. శ్రీనివాసరావు చెప్పారు. పెదవేగి మండలం భోగోలు…

ఖమ్మం

ఏసీబీకి చిక్కిన ఖమ్మం టీపీఎస్‌

ఖమ్మం పురపాలకం: ఖమ్మం పట్టణ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. స్థానిక రాపర్తి నగర్‌లోని భవన నిర్మాణానికి సంబంధించి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ జనార్థన్‌ బృందానికి దొరికిపోయాడు. అతన్ని బుధవారం…

సీమాంధ్ర

సైకో సాంబగా మారుతా!

అధికారుల తీరుపై ఎమ్మెల్యే రాజేష్‌ సంచలన వార్తలు ఏలూరు, జూలై 31 : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే రాజేశ్‌కుమార్‌కు అధికారుల తీరుపై చిరెత్తుకొచ్చింది. జిల్లా కలెక్టర్‌ వాణిమోహన్‌ అధ్యక్షతన మంగళవారం ఏలూరులో…

వార్తలు

92పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: రిజర్వ్‌బ్యాంక్‌ పరపతి విధానంలో ఎలాంటి మార్పులు లేకపోవడం అంతర్జాతీయంగా అనుకూల ఫలితాలతో మంగళవారం స్టాక్‌మార్కెట్‌ లాభాలనార్జించింది. సెన్సెక్స్‌ 92.50పాయింట్ల ఆధిక్యంతో 17236.18వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 29.20పాయింట్ల లాభంతో 5229 పాయింట్ల వద్ద ముగిశాయి. చమురు గ్యాస్‌, ఐటీ…

వార్తలు

కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీ స్థానంలో ఇప్పటి వరకు హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పి.చిదంబరంకు ఆర్థికశాఖ అప్పగించారు. చిదంబరంలో స్థానంలో హోం శాఖను సుశీల్‌కుమార్‌ షిండేకే కేటాయించారు.…

వార్తలు

భారత్‌ విజయలక్ష్యం 252పరుగులు

కొలంబో: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న నాలుగోవన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 8వికెట్ల నష్టానికి 251పరుగులు చేసి 252పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ ముందువుంచింది. శ్రీలంక ఆటగాళ్లు థఱ:ఘ 51, దిల్షాన్‌ 42, తిరిమన్నె 47పరుగులు సాధించారు. భారత బౌలర్లలో…

సీమాంధ్ర

రైతులకు డిఎపి ఎరువుల పంపిణి

వినుకొండ, జూలై 31 : జాతీయ ఆహారభద్రత మిషన్‌ పథకం కింద నూజళ్ళ మండలంలోని పలుగ్రామాలకు చెందిన 200మంది రైతులు డిఎపి ఎరువులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రమేష్‌ పాల్గొని మాట్లాడారు.…

సీమాంధ్ర

సాక్షరభారత్‌ కేంద్రాలను తెరిచి ఉంచాలి

వినుకొండ, జూలై 31 : సాక్షర భారత్‌ కేంద్రాలను ప్రతిరోజు తెరచి ఉంచాలని మండల ప్రత్యేక అధికారి ఎడిఎ. రవికుమార్‌ అన్నారు. వినుకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపిడిఒ మాణిక్యరావు అధ్యక్షతన సాక్షర భారత్‌ గ్రామ కొఆర్డినేటర్‌ల…

సీమాంధ్ర

ఘనంగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి 26వ బ్రహ్మోత్సవాలు

వినుకొండ, జూలై 31: పట్టణంలోని వేంచేసిన ఆలివేలుమంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఈ ఉత్సవాలు ఏడవరోజుకు చేరాయి. ఆలయ కమిటి నిర్వాహకులు ఏర్పాటు చేసిన నూతన రథోత్సవ కార్యక్రమానికి…

హైదరాబాద్

పార్ధసారథి శిక్ష ఉత్తర్వుల నిలుపుదల

హైదరాబాద్‌: ఫెరా ఉల్లంఘన కేసులో రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారధికి విధించిన శిక్ష ఉత్తర్వులను నాంపెల్లి న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. కేపీఆర్‌ టలిప్రొడక్ట్‌ సంస్థకు డైరెక్టర్‌ హోదాలో ఫెరా నిబంధనలు ఉల్లంఘంచినందుకు ఆర్థికనేరాల ప్రత్యేక న్యాయస్థానం మంత్రి పార్థసారధికి…