Thursday, 5 November 2026

July 2012

హైదరాబాద్

సెప్టెంబర్‌లోగా తెలంగాణ రావడం ఖాయం:కేకే

హైదరాబాద్‌: సెప్టెంబర్‌లోగా తెలంగాణ రావడం ఖాయమని  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కే కేశవరావు చెప్పారు. ఈరోజు ఆయన గాంధీ భవన్‌ ముందు వీ హనుమంతరావు చేపట్టిన మౌనదీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు దీక్ష స్థలని వచ్చారు. తర్వాత…

నిజామాబాద్

విద్యార్థుల వసతి గృహంలో కలెక్టర్‌ బస

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోని వసతి గృహాల్లో సమస్యలను తెలుసు కునేందుకు వసతి గృహాల్లో బస చేసే కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ తెలియజేశారు. నిజామాబాద్‌ మండలం ముదక్‌పల్లి ఎస్టీ బాలుర వసతి గృహంలో రాత్రి కలెక్టర్‌ విద్యార్థులతో…

వార్తలు

న్యూయార్క్‌లో పురాతన భారతీయ కళాఖండాల స్వాధీనం

న్యూయార్క్‌: భారత్‌కు చెందిన పురాతన కళాఖండాలను ఈ రోజు న్యూయార్క్‌లో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్‌హట్టన్‌లో సుభాష్‌చంద్రకపూర్‌ అనే భారతీయుడు నిర్వహిస్తున్న మ్యూజియంకు వీటిని తరలిస్తున్నట్లు అధికారులు ఉన్నాయని వీటిని తమిళనాడులోని ఆలయాలనుంచి చోరీ చేశారని…

వార్తలు

సీఎం కాన్వాయ్‌లోకి వాహనం అనుమతించలేదని నిరసన

శ్రీకాకుళం : ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి వాహనం అనుమతించకపోవడంతో ఎంపీకిల్లి కృపారాణి ఆమె భర్త రామ్మోహన్‌రావు పోలీసులు పై అగ్రహం వ్యక్తం చేశారు. కారులో కూర్చొని నిరసన తెలిపారు. ఎస్పీ కలగజేసుకొని వారికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయితే సీఎం…

హైదరాబాద్

రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు

హైదరబాద్‌:రాష్ట్రాన్ని ఉంచితే సమైఖ్యంగా ఉంచాలని లేకపోతే మూడు ముక్కలు చేసి ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలని తెదేపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరబాద్‌లో అయన రాయలసీమ నేతలతో కలిసి రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన…

Main

దేశానికి ఆదర్శం మలుకనూర్‌ స్వకృషి డైయిరీ

భీమదేవరపల్లి, జూలై 27 (జనంసాక్షి) : ములుకనూర్‌ మహిళా సహకార డైయిరీ దేశానికి ఆదర్శ మని హుస్నాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ములుకనూర్‌ సహకార డైయిరీ 10వ వార్షిక మహాసభ డైయిరీ అధ్యక్షురాలు కడారి…

Main

ఐకమత్యంతోనే.. సామాజిక ప్రగతి…

గోదావరిఖని, జులై 27 (జనంసాక్షి) : ఐక్యమత్యంతో సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎంపీ వివేకానంద అన్నారు. శుక్రవారం స్థానిక పాత మున్సిపల్‌ కార్యాలయ సమీపంలోని జామ మజీద్‌లో జరిగిన ‘ఇఫ్తార్‌’ విందుకు ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా…

Main

బీటలు వారిన కలెక్టరేట్‌

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) : నగరం నడి బొడ్డున ఉన్న కలెక్టరేట్‌ వర్షంలో తడిసి ముద్దైంది. గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాలు…

Main

ఏసీబీ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డికి ఘనంగా బదిలీ వీడ్కొలు

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) :  అవినీతి నిరోధక శాఖలో కరీంనగర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. కరీంనగర్‌ ఏసీబీలో ఇన్స్‌స్పెక్టర్‌గా పని చేసిన అంజిరెడ్డి అనతికాలంలో ప్రజల మన్ననలు పొందారని ఆయన  బదిలీపై వెళ్లడం కొంత…

Main

సీమాంధ్ర సర్కార్‌ సహకారంతోనే విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 27 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రభుత్వం కల్పించిన రక్షణతోనే వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గత 23వ తేదీన సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టగలిగిందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పేర్కొన్నారు.  శుక్రవారం  ఆయన…