Thursday, 5 November 2026

July 2012

ఆదిలాబాద్

విషజ్వరంతో వృద్దురాలి మృతి

చౌటుప్పల్‌: విష జ్వరంతో చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన మంచాల రాములమ్మ(50) మృతి చెందింది. రాములమ్మ గత 3రోజులుగా విషజ్వరంతో బాధపడుతుంది. సోమవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా…

ఆదిలాబాద్

ఆపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం

అదిలాబాద్‌: పట్టణంలోని నేతాజీ చౌక్‌ సమీపంలో అనిల్‌రెడ్డికి చెందిన అపార్ట్‌మెంట్లో షార్ట్‌సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ. 4వేల అస్తి  నష్టం సంభవించింది.

కరీంనగర్

ఆ రోడ్డు పూర్తయితే,..

మేడిపల్లి: సాధారణంగా నక్సలైట్ల ఉనికి పూర్తిగా తగ్గాలంటే రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలని ప్రభుత్వం భావించింది. అయితే మేడిపల్లి నుంచి చందుర్తి వరకు నిర్మించాల్సిన రహదారికి నిధుల కొరత పట్టి పీడిస్తోంది. మొరం పనులు పూర్తయినా వర్షాకాలం వచ్చిందంటే వాహనాలు…

కరీంనగర్

ఏదీ చేయూత

మేడిపల్లి: మండలంలో జనశక్తి పీపుల్స్‌ వార్‌ నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అప్పట్లో నక్సలైట్ల చేతిలో 15మంది చనిపోగా, పోలీసుల ఎన్‌కౌంటర్లలో 10మంది వరకు నక్సలైట్లు మృతి చెందారు. మండలంలోని గోవిందారం, మోత్కురావుపేట, పసునూరు, రాజలింగంపేట, రాగోజిపేట, ఒడ్డాడు,…

కరీంనగర్

ఏటా రూ.100 కోట్లు

ఇంటిగ్రేటెడ్‌ యాక్షన్‌ కింద జిల్లాకు ఏటా రూ. 100కోట్లు మంజూరు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాకు రూ. 70కోట్లు మంజూరు కాగా మరిన్ని నిధులు రానున్నాయి. కాగా నక్సలైట్ల ప్రాబల్యమున్న తూర్పు డివిజన్‌లో మంథని, మహాముత్తారం, మహదేవపూర్‌ తదితర ప్రాంతాలకే…

కరీంనగర్

రక్తం పారిన నేల…నిధులు ఇవ్వకుంటే ఎలా…?

మేడిపల్లి: ఆ పల్లెలు నక్సల్స్‌ దాడులో ఉక్కిరి బిక్కిరయ్యేవి. పోలీసుల పదఘట్టనలతో భయం నీడన గడడిపేవి. అటు నక్సల్స్‌ ఇటు పోలీసుల నడుమ ప్రశాంత జీవనం ఎలా ఉంటుందో తెలియని స్థితి ఉండేది. రహదారుల సంగతి దేవుడెరుగు..కాలినడకా కష్టమయ్యేది.…

కరీంనగర్

సూరారంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు

మాహదేవపూర్‌: సూరారం గ్రామంలో నలుగురు వ్యక్తులను హెచ్చరిస్తూ శుక్రరవారం రాత్రి మావోయిస్టుల పేరుతో వాల్‌పోస్టర్లు వెలిశాయి. గ్రామానికి చెందిన మడక ప్రతాప్‌, ములకల రమేష్‌రెడ్డి, నలుమాసుల సదాశివ్‌, రత్నమహేశ్వర్‌రెడ్డిలు గ్రామం విడిచి వెళ్లిపోవాలని … గ్రామస్థులు వారిని బహిష్కరించాలని…

ఆదిలాబాద్

లంచం తీసుకుంటు ఎసీబీకి చిక్కిన వీఆర్‌వో

అదిలాబాద్‌: అదిలాబాద్‌ జిల్లా మామిడ మండలానికి చెందిన వీఆర్‌వో కోశెట్టి లంచం తీసుకుంటుండగా ఎసీబీకి చిక్కాడు. మండలంలోని న్యూ టెంపూర్ణి గ్రామానికి చెందిన గంగరాం అనే రైతు పట్టాదారు పాస్తకాలం కోసం వీఆర్‌వోను ఆశ్రయించగా రూ.5వేల లంచంగా ఇవ్వాలని…

హైదరాబాద్

అసెంబ్లీ అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన:నాదెండ్ల

హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ అధికారిక వెబ్‌సైట్‌ను ఈ రోజు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. శాసన సభ్యులంతా తాజా ఆస్తుల వివరాలను 15రోజుల్లో వెబ్‌సైట్లో ఉంచాలని ఆదేశించారు.

వార్తలు

ప్రాథమిక విద్యకు రాజీవ్‌ విద్యా మిషన్‌తో కలిపి 25వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం:శైలజనాద్‌

పశ్చిమగోదావరి: ప్రాథమిక విద్యకు రాజీవ్‌ విద్యామిషన్‌ నిధులతో కలిపి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాద్‌ అన్నారు. తణుకులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యా…