Thursday, 5 November 2026

July 2012

జిల్లా వార్తలు

బొంతలవాగులో ఇద్దరు మహిళలు గల్లంతు

వరంగల్‌ : ములుగు మండలం సర్వాపురం వద్ద బొంతులవాగు దాటుతుండాగా ఇద్దరు మహిళలు గల్లంతుయ్యారు. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వారు అదుపుతప్పి ప్రవాహంలో కొట్లుకుపోయారని స్థానికులు తెలిపారు. వారి ఆచూకి కనుగొనడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు.

వార్తలు

తమిళ సంఘసేవకుడికి రామన్‌ మెగసెసె అవార్డు

చెన్నై : ఈ ఏడాది రామన్‌ మెగసెసె అవార్డు విజేతలు ఆరుగురిలో ఒకరు భారతీయులు. చెన్నైకి చెందన కులందై ఫ్రాన్సిస్‌(66) 2012 రామన్‌ మెగసెసె అవార్డుకి ఎంపికైనట్లు నిర్వాహకులు నిన్న మనీలాలో ప్రకటించారు. తైవాన్‌, ఫిలిప్పైన్స్‌, బంగ్లాదేశ్‌, కంబోడియా,…

హైదరాబాద్

కర్మాన్‌ఘాట్‌లో పదో తరగతి విద్యార్థి అపహరణ

హైదరాబాద్‌: రాజధానిలోని కర్మాన్‌ఘూట్‌ సమిపంలో పదో తరగతి చదువుతున్న మహేశ్‌ అనే బాలుడు అపహరణకు గురయ్యాడు. తల్లీదండ్రులు సరూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూతగాదాల కారాణంగా మహేశ్‌ను అతని బాబాయే కిడ్నాప్‌ చేశాడని ఫిర్యాదులో పేర్కోన్నారు.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో ఈ రోజు నమోదయిన బంగారం, వెండి ధరలు 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూపాయాలు 30,200 కాగా, 22క్యారట్ల పది గ్రాముల బంగారం ధర 28,670. కిలో వెండి ధర రూ.53.000 గా నమోదయినావి.

Main

తెలరగాణా ద్రోహులకు గుణపాఠరతప్పదు

జమ్మికురట(టౌన్‌), జులై 25(జనరసాక్షి):  రానున్న రోజుల్లో తెలరగాణా ద్రోహులకు గుణపాఠర తప్పదని టిఆర్‌ఎస్‌ శాసన సభ పక్ష నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేరదర్‌ అన్నారు. బుధవారర మరడల పరిధిలోని పెద్దరపెల్లి గ్రామరలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశరలో…

Main

భద్రత నియమాలుపాటించి ప్రమాదాలు నివారించాలి

సుల్తానాబాద్‌, జులై 25 (జనంసాక్షి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు భద్రత నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ డ్రైవర్లకు సూచించారు. బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూని యర్‌ కళాశాల మైదానంలో…

జిల్లా వార్తలు

నేను ఏ తప్పు చేయలేదు :శ్రీమాన్‌

వరంగల్‌ : తాను ఏ తప్పు చేయలేదని, పోలిసులు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకే తనపై అక్రమంగా కేసు పెట్టారని మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌ చెప్పాడు. తాను పరారీలో ఉన్నట్లు పోలిసులు చేస్తున్న ప్రచారం అవస్తవమని ఆతను పేర్కొన్నారు.…

ఖమ్మం

గురుకుల పాఠశాలలో కలుషితనీటి వల్ల విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం: జిల్లా లోని పినపాక మండలం లాలాపురం మినీ గురుకుల పాఠశాలలో తాగునీరు కలుషితమైంది. కలుషితమైన నీరు విద్యార్థులు తాగటం వలన 14మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినారు.

హైదరాబాద్

అగస్ట్‌1 నుండి రైతు పోరుబాట:రైతుసంఘం

హైదరాబాద్‌: అగస్ట్‌ ఒకటి నుంచి 8వరకు ఎనిమిది జిల్లాల్లో రైతు పోరుబాట చేపట్టు నున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. అగస్ట్‌ 9న రైతులతో కలసి సచివాలయం ముట్టడిస్తామని అన్నారు. ఒప్పంద వ్యవసాయం రైతులను నష్టాలపాలు…

Main

నాబార్డ్‌ సౌజన్యంతో పశురక్షక్‌ శిక్షణా కార్యక్రమం

కరీంనగర్‌్‌,జూలై 25 (జనంసాక్షి): నామాపుర్‌, ముస్తాపూర్‌ మండలాల్లో గురువారం కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు క్వార్జ్‌ మైనింగ్‌ పై నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని తెలంగాణ భూమి రక్షణ సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. కరీంనగర్‌ జిల్లాలో మొట్టమొదటిసారి 56…