Thursday, 5 November 2026

July 2012

Main

ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకించండి

కరీంనగర్‌్‌,జూలై 25 (జనంసాక్షి):  నామాపుర్‌, ముస్తాపూర్‌ మండలాల్లో గురువారం కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు క్వార్జ్‌ మైనింగ్‌ పై నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని తెలంగాణ భూమి రక్షణ సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. కరీంనగర్‌ జిల్లాలో మొట్టమొదటిసారి 56…

Main

‘చెత్తరహిత కార్మిక క్షేత్రంగా రూపుదిద్దుదాం…’

గోదావరిఖని, జులై 25, (జనంసాక్షి) రామగుండం కార్మికక్షేత్రాన్ని చెత్తరహిత ప్రాంతం తీర్చిదిద్దుదామని… మున్సి పల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌ గడ్డం మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌ ఆడిటోరియంలో చిన్న వస్త్ర వ్యాపారుల సంక్షేమం సంఘం 4వ వార్షికోత్సవ…

Main

కరీంనగర్‌, జూలై25(జనంసాక్షి):  జిల్లాలో ఖరీఫ్‌లో  రైతులకు అధికంగా లక్ష్యం మేరకు పంట రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నందున రైతులు వరి,పత్తి నాట్లు వేసుకుంటున్నందున…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

పార్లమెంటులో పూర్తి మెజారిటీ రాకపోవడం వలనా, ప్రతిపక్షాన్నిధ్వంసం చేసేంత బలం ఇంకా సమకూరనందునా,ఎన్నికలు జరపకుండా పాలన సాగించే పరిస్థితులు ఇంకా ఏర్పరిచే స్థితి లేనందు వల్ల ఆధిపత్య కులాల అండ పోతుందని సంఘ్‌ప రివార్‌ జంకుతున్నదిగానీ మందుమందు దాని…

ఎడిట్ పేజీ

బీజేపీ తన మౌనం వీడాలి

తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంటూ బీజేపీ అట్టహాసంగా ఒక్క వోటు- రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడ తీర్మానాన్ని జనం ముందుకు తెచ్చింది. జనం ఓట్లేయదని ఆ తర్వాత దాన్ని అటకెక్కించింది. ఏదో అపుడప డు నినాదాలు…

వార్తలు

ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు

రాజమండ్రి: ఉభయగోదావరి జిల్లాల్లో 12 కేసుల్లో నిందితులైన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 15లక్షల విలువైన బంగారు ఆభరణాలు, గృహోపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్వాప్తంగా వర్షాలు

హైదరాబాద్‌ : వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్వాప్తంగా వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు తెలిపారు. భూతల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతల్లో వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. ఈ నెలఖరు వరకు రాష్ట్రవ్వాప్తంగా…

హైదరాబాద్

దేశంలో పదిశాతి విద్యుత్‌ కొరత ఉంది

హైదరాబాద్‌: ప్రస్తుతం దేశంలో 10 శాతం మేర విద్యుత్‌ కొరత ఉందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీ ఛైర్మన్‌ అరవింద్‌సింగ్‌ భక్షి పేర్కిన్నారు. దేశీయ విద్యుదుత్పత్తి 70 శాతం బొగ్గుపైనే అధాపడుతోందని ఆయన అన్నారు. భవిష్యత్‌లో సహజ వనరులకు ఇబ్బంది…

వార్తలు

ప్రయాణికులను కత్తి పొడిచిన దుండగుడు, ముగ్గురి మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా తడి వద్ద ఓ ఆర్టీసీ బస్సులో గురువారం తెల్లవారుజామున దారుణ సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి చైన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ దుండగుడు ప్రయాణికులను కత్తితో విచక్షణారహింతంగా పొడిచాడు. ఆర్టీసీ బస్సులో ఓ…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

గుంటూరు: జిల్లాలోని తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.