Friday, 6 November 2026

July 2012

వార్తలు

చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణతమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగా అల్పపీడన  ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కోస్తాంధ్ర, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా…

ఆదిలాబాద్

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

అదిలాబాద్‌: మంచిర్యాల మండలం అర్కే-6 కాలనీలో భార్యాభర్తలు ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యకు  పాల్పడినట్లు స్థానికులు తెలియజేశారు. పంట నష్టపోయిన కౌలురైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాసిన  లేఖ సంఘటనాస్థలంలో దొరికింది.

వార్తలు

నెల్లూరు ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం

నెల్లూరు: తడ సమీపంలో అర్టీసీ బస్సులో ప్రయాణికులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీ దినేష్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయక…

జిల్లా వార్తలు

గుర్రాల రేణుక విద్యుత్‌ షాక్‌తో మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాతూరు గ్రామంలో ఈ రోజు ఉదయం విద్యుదాఘాతంతో ఓ యువతి మృతిచెందింది. గుర్రాల రేణుక అనే యువతి ఇంట్లో బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు…

జాతీయం

శాంతిసౌంరాజన్‌ పరిస్థితిపై అజయ్‌ మాకెన్‌ సీరియస్‌

ప్రభుత్వం నుండి న్యాయసహాయం అందిస్తామని ప్రకటన న్యూఢిల్లీ, జూలై 25(జనంసాక్షి): ఆర్థికపరమైన ఇబ్బందులలో చిక్కుకున్న తమిళనాడు అథ్లెట్‌ శాంతి సౌందరాజన్‌ పరిస్థితిపై కేంద్ర క్రీడాశాఖా మంత్రి అజయ్‌ మాకెన్‌ స్పందించారు. ఆమెకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయం…

స్పొర్ట్స్

లండన్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

మూడు గంటలపాటు అలరించనున్న ఓపెనింగ్‌ సెర్మనీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా డానీ బోయెల్‌ ఈవెంట్‌ ముస్తాబైన ఒలింపిక్స్‌ పార్క్‌ స్టేడియం లండన్‌, జూలై 25: ఒలింపిక్స్‌ అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది ప్రారంభోత్సవ వేడుకలే.. ఎప్పటికప్పుడు నూతనంగా అభిమానులను అలరించడమే…

Main

కపిల్‌దేవ్‌కు బీసీసీఐ క్షమాభిక్ష

కోటి రూపాయల వన్‌టైమ్‌ బెనిఫిట్‌ ప్రకటించిన బోర్డు ముంబై, జూలై 25 : భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ను బీసీసీఐ మన్నించింది. అతన్ని తిరిగి బోర్డులోకి చేర్చుకుంటున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఐసీఎల్‌కు రాజీనామా చేసినట్టు…

ఎడిట్ పేజీ

జయ హో రహీమున్నీసా

తెలంగాణ లో విజయమ్మ అడుగు పెడితే ఖబడ్దార్‌ అని తెలంగాణ బిడ్డలు ఒక్కసారిగా కలబడ్డరు. వందల కొద్ది కార్య కర్తలరి ముందస్తు అర్రేస్తులు చేసిన ,బడా బడా నాయకులు నోరు విప్పకున్న కాంగ్రెస్‌ వారు తోక ముడిచిన కూడా…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 26th

పార్లమెంటులో పూర్తి మెజారిటీ రాకపోవడం వలనా, ప్రతిపక్షాన్నిధ్వంసం చేసేంత బలం ఇంకా సమకూరనందునా,ఎన్నికలు జరపకుండా పాలన సాగించే పరిస్థితులు ఇంకా ఏర్పరిచే స్థితి లేనందు వల్ల ఆధిపత్య కులాల అండ పోతుందని సంఘ్‌ప రివార్‌ జంకుతున్నదిగానీ మందుమందు దాని…

ఎడిట్ పేజీ

బీజేపీ తన మౌనం వీడాలి

తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంటూ బీజేపీ అట్టహాసంగా ఒక్క వోటు- రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడ తీర్మానాన్ని జనం ముందుకు తెచ్చింది. జనం ఓట్లేయదని ఆ తర్వాత దాన్ని అటకెక్కించింది. ఏదో అపుడప డు నినాదాలు…