Friday, 6 November 2026

July 2012

సీమాంధ్ర

ఆరు ర్యాంపులకు 51 మంది టెండర్లు

శ్రీకాకుళం, జూలై 23 : జిల్లాలోని నాగావళి, వంశధార నదుల్లో 6 ఇసుక ర్యాంపులకు నిర్వహించిన టెండర్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 51 మంది టెండర్లు వేశారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు, శ్రీకాకుళం మండలం కల్లేపల్లి, కిల్లిపాలెం,…

సీమాంధ్ర

హిందీని ద్వితియ భాషగా గుర్తించండి

మంత్రి ధర్మానను కోరిన ఒడియా ప్రతినిధులు శ్రీకాకుళం, జూలై 23 : హిందీని రెండో భాషగా చేర్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. స్థానికంగా ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో…

సీమాంధ్ర

పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యం కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌

శ్రీకాకుళం, జూలై 23: మెరుగైన పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ పేర్కొన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాలను శ్రీకాకుళం పట్టణంలోని ఒకటవ వార్డు అయిన ఆదివారంపేటలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీధులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న…

సీమాంధ్ర

మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు

శ్రీకాకుళం, జూలై 23 : పెట్రోల్‌ ధల తగ్గుతూ.. పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికి అయిదుసార్లు ఈ విధంగా పెరుగుతూ, తగ్గుతూ.. మళ్లీ పెరుగుతూ వచ్చింది. శ్రీకాకుళంలో ఇప్పటి వరకు లీటరు పెట్రోలు ధర 74.09గా ఉంది.…

సీమాంధ్ర

అర్థవంతమైన సూచనలు చేయండి ఇన్‌ఛార్జి ఉపకులపతి భగవత్‌కుమార్‌

శ్రీకాకుళం, జూలై 23 : యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి దీనికి సహకరించాలని డా. బిఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆర్‌.జి.భగవత్‌కుమార్‌ అన్నారు. యూనివర్శిటీలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి…

సీమాంధ్ర

చిన్న సంస్థల కడుపుకొడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎర్రన్నాయుడు హెచ్చరించారు.

ముఖ్యమంత్రి ఉనికి కోసమే ఇందిరమ్మబాటకేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు శ్రీకాకుళం, జూలై 23 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకే ‘ఇందిరమ్మబాట’ పేరుతో వస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కింజరాపు…

సీమాంధ్ర

ప్రమాదంగా మారిన డ్రైనేజీ

యర్రగొండపాలెం ,జూలై 24,: షెడ్యుల్డ్‌ కులాలు, వెనుకబడిన కులాల విద్యార్ధినిలకు ఆశ్రయం ఇస్తున్న యర్రగొండపాలెం ఎస్సీ బాలికల వసతిగృహం చుట్టు నెలలతరబడి పేరుకుపోయిన డ్రైనేజీ, ఉప్పునీరు వారి ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని సిపిఐ జిల్లా సహాయక…

సీమాంధ్ర

కోటకట్ట చెరువు నిర్మాణంలో అధికారుల వైఫల్యం

యర్రగొండపాలెం ,జూలై 24,: నల్లమల అటవీప్రాంతంలోని కోటకట్ట చెరువు నిర్మాణం చేపట్టడంలో అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కెవివి ప్రసాద్‌ విమర్శించారు. సిపిఐ కోటకట్ట చెరువు నిర్మాణం చేపట్టాలని చేపట్టిన పాదయాత్ర ముగింపు…

సీమాంధ్ర

ప్లేట్లు, పుస్తకాలు పంపిణీ

మార్కాపురం ,జూలై 24,: మండలంలోని మొద్దులపల్లి మండల ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు మార్కాపురం వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో ప్లేట్లు, పుస్తకాలు, పలకలు, పెన్నులను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివిఎస్‌ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్‌ సెక్రటరీ…

సీమాంధ్ర

పట్టణ సమస్యల పరిష్కారం కోరుతూ మునిసిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ

మొద్దు నిద్రలో పాలకవర్గం సిపిఐ నేతలు రవీంద్రనాధ్‌, అందె విమర్శ మార్కాపురం ,జూలై 24,: త్రాగునీరు, రహదారులు, విద్యుత్‌, ముఖ్యంగా మహిళలకు మరుగుదొడ్లు, డ్రైనేజీ, నిరుపేదలకు పక్కా గృహాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పట్టణ ప్రజలకు…