Friday, 6 November 2026

July 2012

ఖమ్మం

సబ్సిడీ గ్యాస్‌ను వ్యాపార అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు

ఖమ్మం, జూలై 24 : ప్రభుత్వం గృహావసరాల కోసం సబ్సిడీపై అందిస్తున్న వంటగ్యాస్‌ను వ్యాపార అవసరాలకు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ అధికారి శ్యాంప్రసాద్‌ హెచ్చరించారు. 14.2 కేజీల సామర్ధ్యం కలిగిన ఎల్‌టివి గ్యాస్‌ను…

ఖమ్మం

పాల్వంచలో పెరుగుతున్న మలేరియా రోగులు

ఖమ్మం, జూలై 24 : ఖమ్మం జిల్లా పాల్వంచలో విషజ్వరాలు విజృంభించడంతో పట్టణమంతా ఒణికిపోతుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు రోడులతో కిటకిటలాడుతున్నాయి. విషజ్వరాల తీవ్రత నానాటికి పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దోమల కారణంగా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన…

ఆదిలాబాద్

విద్యుత్‌ కోసం ప్రజల సామూహిక దీక్ష

ఆదిలాబాద్‌, జూలై 23 : తమ తమ కాలనీలలో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని గత 21 రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం ముందు సాముహిక దీక్షలు చేపట్టిన అధికారులు స్పందించడం లేదని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని…

ఆదిలాబాద్

ఎరువుల కోసం రైతు అగచాట్లు

ఆదిలాబాద్‌, జూలై 23 : జిల్లాలో గత మూడురోజులుగా విస్తరంగా వర్షాలు కురుస్తున్న రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. మొన్నటి వరకు వర్షాలు లేక ఆందోళనలో ఉన్న రైతులకు వర్షాలు కురుస్తున్న వారికి కావాల్సిన ఎరువులు మాత్రం…

ఆదిలాబాద్

రాష్ట్రం ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు నూకలు చల్లినట్లే

ఆదిలాబాద్‌, జూలై 23 : నాలుగునర కోట్ల ప్రజల సహనాన్ని పరిష్కరించకుండా వెంటనే ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలేదీక్షలు మంగళవారంనాటికి 933వ…

ఆదిలాబాద్

విద్యార్థి, ఉపాధ్యాయ సమస్యలపై ఆందోళన కారక్రమాలు

ఆదిలాబాద్‌, జూలై 23: విద్యారంగంలో నెలకొన్న సమస్యపై దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శామ్యూల్‌, సుధాకర్‌ తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎంఇవో పోస్టులను భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణ…

ఆదిలాబాద్

పోలీసుల దాడులకు నిరసనగా విద్యాసంస్థల బంద్‌

ఆదిలాబాద్‌, జూలై 23 : విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిను నిరసిస్తూ విద్యార్థి జేఏసీ ఇచ్చిన విద్యాసంస్థల బంద్‌ మంగళవారం జిల్లాలో విజయవంతం అయింది. సరిసిల్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌ విజయమ్మ ధర్నా సందర్భంగా పోలీసులు…

వార్తలు

విశాఖ కర్మాగారంలో సమ్మె విజయవంతం

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణను నిరసిస్తూ కార్మికవర్గాలు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. ప్లాంటులోని 14 వేల మంది శాశ్వత కార్మికులతో పాటు 20 వేలమంది ఒప్పంద కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ప్లాంటులో ఉత్పత్తి…

వార్తలు

41 పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: మంగళవారం భారతీయస్టాక్‌మార్కెట్‌ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 40.73 పాయింట్ల ఆధిక్యంతో 16918.08 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 10.25 పాయింట్ల లాభంతో 5128.20 వద్ద ముగిశాయి. హిందుస్థాన్‌ యూనిలివర్‌ షేర్ల పెరుగుదల మార్టెలక్‌ సూచీ పెరిగేందుకు దోహదం…