రోడ్డుప్రమాదంలో 8 మంది మృతి
నల్గొండ: నల్గొండ జిల్లాలో బొక్కముంతలపాడు వద్ద సిమెంట్ లారీ బోల్తాపడిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. లారి కింద మరో నలుగురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.
నల్గొండ: నల్గొండ జిల్లాలో బొక్కముంతలపాడు వద్ద సిమెంట్ లారీ బోల్తాపడిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. లారి కింద మరో నలుగురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్: సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో ఏడుగురు ఐఏఎస్‌లకు న్యాయ సహయం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వంనుంచి రత్నప్రభ మన్మోహన్సింగ్, సీవీఎస్కే శర్మ, ఎస్వీ ప్రసాద్, శ్యాంబాబు, శామ్యూల్, ఆదిత్యనాధ్‌లు సాయం పొందనున్నారు.
వెంకటాపురం: వరంగల్ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొనింది. ప్రమాదంనుంచి సీతక్క సురక్షితంగా బయటపడ్డారు. గోవిందరావుపేట మండంలోని గుళ్లవాగుప్రాజెక్టును సందర్శించి ఆమె ములుగుకు వస్తుండగా లింగాపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం…
హైదరాబాద్: పోలవరం టెండర్ల ఫైళ్లను స్పీకర్ ముందువుంచి శాసనసభా పక్షనేతల సమావేశం ఏర్పాటుచేయాలని కోరుతూ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. టెండర్ల ఖరారులో పారదర్శకత లోపంతో ప్రభుత్వం రూ.600 కోట్లను కోల్పోతుందని బాబు తన లేఖలోపేర్కొన్నారు.…
ఆదిలాబాద్: కాగజ్‌నగర్ మండలం నామానగర్ వద్ద పెద్ద వాగులో చేపల వేటకు వెళ్లి నలుగురు యువకులు వరద ఉదృతిలో కొట్టుకపోయారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఒడ్డుకు చేరుకున్నారు. ఒకరికి సిరియస్‌గా ఉన్నట్లు సమాచారం.
హంబన్‌టోట: శ్రీలంకతో ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక బౌలర్లు దాటికి 33.3 ఓవర్లలో 138 పరుగులకే అలౌట్ అయింది. ఓపునర్గా గంభీర్(65) అశ్విన్(21) సెహ్వగ్(15) పరుగుల చేశారు. అద్భుతఫాంలో…
ఢిల్లీ: పోలీసుల అత్యుత్సహంపై గులాంనబీ ఆజాద్‌కు తెలంగాణ ఎంపీల ఫిర్యాదు చేశారు. సిరిసిల్లలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష సందర్భంగా శాంతియుంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులపై పోలీసులు అత్యుత్సహన్ని చూపించి బాష్పవాయువు గోలాలు ప్రయోగించారని,…
హైదరాబాద్: హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలను జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు చార్మినార్,గోల్కోండ, కుతుబ్షాహి టూంబ్స్‌లను సందర్శించారు. వీటికి హెరిటేజ్ నిర్మాణాలుగా యునెస్కో గుర్తింపు లభించేల అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా చార్మినార్‌కు యునెస్కో గుర్తింపు వచ్చేట్లు అభివృద్ధి ప్రణాళికను అమలు…
న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జీ కేంద్ర మంత్రి గులాంనబి ఆజాద్‌తో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు ఢిల్లీ సమావేశమయ్యారు. సమావేశంలో సిరిసిల్లలో విజయమ్మ దీక్ష తర్వాత తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఆజాద్ దృష్టికి తెచ్చినట్లు…