Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహనపై సమీక్ష

హైదరాబాద్‌: 37సంవత్సరాల విరామం తర్వాత  డిసెంబర్‌లో మళ్ళీ అతిథ్యం ఇవ్వనుంది. 1975తర్వాత ఈ తెలుగు మహాసభలు మన రాష్ట్రంలో జరగనున్నాయి. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌ సమీక్ష సమావేశం…

హైదరాబాద్

మంత్రి పార్థసారథిపై వారంట్‌ ఉపసంహరణ

హైదరాబాద్‌: మంత్రి పార్థసారథికి జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఉపసంహరించుకుంది. కేపీఆర్‌ టెలిప్రొడక్ట్స్‌ సంస్థ ప్రతినిధిగా ఫెరా నిబంధనలను అతిక్రమించినందుకు ఆయనకు న్యాయస్థానం నిన్న వారంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్

సోమశేఖర్‌రెడ్డి, సురేశ్‌బాబులకు ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో విచారణకు హాజరు కావాలని సోమశేఖర్‌రెడ్డి, సురేశ్‌బాబులకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ అధికారులు బళ్లారి వెళ్లి వారికి నోటీసులను అందజేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావలసిందిగా ఏసీబీ నోటీసులో పేర్కొంది.

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో ఉప్పోంగిన పెనుగంగా

ఆదిలాబాద్‌: సిర్పూర్‌ మండలంలోని పెన్‌ గంగా నీటీమట్టం పెరిగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా నీరు రావటం వలన సీర్పూర్‌ టి, కూటాల ధ్రాన రహదారి, తాటి చెట్టు ఒర్రె వంతెనపై వరదనీరు చేరటంతో రాకపోకలు నిలిచి…

హైదరాబాద్

జైళ్ల శాఖతో హిమాలయ సంస్థ ఒప్పందం

హైదరాబాద్‌: జైళ్లలో ఔషధ మొక్కల పెంపకం, వనమూలికల తయారీపై ప్రముఖ ఆయుర్వేద సంస్థ హిమాలయ జైళ్లశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ జైళ్లు,  సంస్కరణల సేవల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ టిపి దాన్‌, హిమాలయ డ్రగ్‌ కంపెనీ ఆగ్రో టెక్‌…

హైదరాబాద్

కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీలు రెండూ ఒక్కటే : కేటీఆర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీలు రెండు ఒక్కటేనని టీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఈ రోజు ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ రోజు ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఉన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ విగ్రహానికి…

హైదరాబాద్

చంచల్‌గూడ వద్ద రిమాండ్‌ ఖైదీ హల్‌చల్‌

హైదరాబాద్‌: కోర్టు నుంచి జైలు ప్రాంగాణానికి తరలించిన ఓ రిమాండ్‌ ఖైదీ హల్‌చల్‌ సృష్టించాడు. ఇక్కడి చంచల్‌గూడ జైలు వద్ద మంగళవారం ఘటన చోటుచేసుకుంది. కోర్టు రిమాండ్‌ విధించగా జైలుకు తరలించిన ఎస్కార్ట్‌ సిబ్బందిపై ఖైదీ రెచ్చి పోయాడు.…

హైదరాబాద్

రేడియోశ్రోతులతో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల

హైదరాబాద్‌: సాధారణంగా మధ్యతరగతి కాలనీల్లో ఉండే వాతావరణాన్ని తలపించే విధంగా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంఆ ఆయన రేడియో మిర్చిలో రెండు పాటలను విడుదల చేశారు. శేఖర్‌…