హైదరాబాద్ చేరుకున్న మంత్రి ధర్మాన
హైదారాబాద్: మంత్రి ధర్మాన ప్రసాదరావు డిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆయన రాక విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు విమానాశ్రయానికి తరలివచ్చారు. స్వాతంత్య్రదినోత్సవం నేపద్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన సిబ్బంది విమానాశ్రయం వద్ద మీడియాని దూరంగా ఉంచారు.