Friday, 6 November 2026

August 2012

ముఖ్యాంశాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రెండు రోజుల్లో తుది నిర్ణయం

మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రెండు రోజుల్లో ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. గాంధీభవన్‌లో గురువారం నాడు విలేకరులతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులు…

Featured News

రాజ్‌భవన్‌ ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన విద్యార్థుల అరెస్ట్‌

అరెస్టు.. గోషామహల్‌కు తరలింపు హైదరాబాద్‌, ఆగస్టు 9 :ఫీజు రియంబర్స్‌మెంట్‌పై విద్యార్థుల పోరు సాగిస్తున్నారు. గురువారంనాడు కూడా మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు విద్యార్ధి సంఘాలు, యువజన సంఘాలు యత్నించాయి. ఫీజు రియంబర్స్‌మెంట్‌ను కొనసాగించాలని, పోలీసుల జులుం నశించాలని, అక్రమ…

Featured News

పోలీసులపై ‘దానం’ దాదాగిరి

హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 : స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆలయ తలుపులను మూసివేయాల్సిందేనని మంత్రి దానం నాగేందర్‌ హుకుం జారీ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద గురువారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది.…

Featured News

కిన్నెరసాని కుడికాల్వను ప్రారంభించిన సీఎం

ఖమ్మం, ఆగస్టు 9 : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోవ రోజు పర్యటన బిజీబిజీగా కొనసాగింది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేశారు. ముందుగా వీఆర్‌ పురం మండలంలోని సున్నంవారి…

ముఖ్యాంశాలు

అమృతమయం..గీతాసారం!మానవజాతి సంరక్షణే శ్రీకృష్ణుడి పరమావధి!

అమృతమయం..గీతాసారం!మానవజాతి సంరక్షణే శ్రీకృష్ణుడి పరమావధి! హైదరాబాద్‌, ఆగస్టు 9: పరమాత్మ భగవంతుడై.. భగవంతుడు శ్రీకృష్ణుడై మానవజాతి సంక్షేమం కోసం ద్వాపర యుగాంతంలో మార్గదర్శక సూత్రాలను అందించాడు.. అందుకే శ్రీ కృష్ణుడు పుట్టినరోజు మనకు పండుగరోజు. భగవద్గీత సర్వకాల, సర్వావస్థలలో..…

స్పొర్ట్స్

టింటూ లూకాపైనే.. అందరి చూపు!’లెజండ్‌’ దిశగా.. బోల్ట్‌!

పతకాల పట్టికలో అగ్రభాగాన్ని కొనసాగిస్తున్న చైనా అథ్లెట్లు.. లండన్‌, ఆగస్టు 9 :హమ్మయ్యా.. భారత్‌ ఖాతాలో నాల్గో పతకం చేరింది. పతకాల పట్టికలో మంగళవారం వరకు భారత్‌ ఒక రజతం, రెండు కాంస్యాలకే పరిమితమైన విషయం.. లండన్‌ ఒలింపిక్‌…

Featured News

గాంధీ భవన్‌లో క్విట్‌ ఇండియా ఉత్సవాలు

సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి : బొత్స హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): క్విట్‌ ఇండియా దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో గురువారం ఘనంగా జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సావాలను ప్రారంభిం చారు. ఈ…

Featured News

సీమాంధ్ర వలస పాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

గర్జించిన తెలంగాణవాదులు శ్రీ టీపీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన గన్‌పార్క్‌ వద్ద అడ్వకేట్‌ జేఏసీ నినాదాలు హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ‘సీమాంధ్ర వలస పాలకుల్లారా క్విట్‌ తెలంగాణ’ అంటూ తెలంగాణవాదులు తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ఆధ్వర్యంలో తెలంగాణవాదులు…

Featured News

యూపీఏ సమావేశంలో ‘ప్రత్యేక’ ప్రస్తావన !

న్యూఢిల్లీ : లోక్‌సభ మొదటి రోజు సమావేశం అనంతరం బుధవారం రాత్రి యూపీఏ సమన్వయ సంఘం సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు యూపీఏ మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ…