Friday, 6 November 2026

August 2012

జిల్లా వార్తలు

న్యాయస్థానాన్నీ తప్పుదోవ పట్టించారు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: జగన్‌ మీడియా సంస్థలు న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించాయని, సీబీఐ సీజ్‌ చేసిన  ఖాతాలను కాకుండా వేరే ఖాతాలను జగన్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయని తెలుగుదేశం నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తప్పుడు సమాచారం కారణంగానే జగన్‌ సంస్థలకు…

వార్తలు

వికలాంగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి

గుంటూరు: వికలాంగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో  వికలాంగులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. వికలాంగులకు మెరుగైన సహాయం అందించే అంశాన్ని తమ మేనిఫెస్టోలో ప్రవేశ పెడతామని…

జిల్లా వార్తలు

మంత్రి నాగెందర్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌: మంత్రి దానం నాగెందర్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తన విధులకు ఆటంక కలిగించి తనను దుర్భాషలాడాడని బంజారాహిల్స్‌ ఎస్సై రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు సీఐ తెలియజేశారు.

వార్తలు

పార్థసారిథి ఎన్నికల అఫిడవిట్‌ కేసు విచారణ జరుగుతోంది

విజయవాడ: మంత్రి పార్థసారిథి ఎన్నికల అఫిడవిట్‌ కేసు విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ తెలియజేశారు. ఫెరా కేసు వివరాలు అఫిడవిట్‌లో లేకపోతే సెక్షన్‌ 125 (ఎ) ప్రకారం కోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. ఈ…

హైదరాబాద్

రాజ్‌భవన్‌ ముట్టడించిన టీఎస్‌ఎన్‌ఎఫ్‌: నేతల అరెస్టు

హైదరాబాద్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ యథాతధంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్‌ను ముట్టడించింది. ప్లకార్డులు, నినాదాలతో విద్యార్థి సంఘం నేతలు  రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈలోగా పోలీసులు అడ్డుకోవడంతో గేటు ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. విద్యార్థులందరికీ ఫీజు…

హైదరాబాద్

సుపరిపాలనపై లోక్‌సత్తా రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌: సుపరిపాలన, సురాజ్య సాధన దిశగా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు లోక్‌సత్తా సిద్ధమైంది. దీనిలో భాగంగా సుపరిపాలనకు అవరోధంగా మారిన పలు అంశాలపై చర్చంచేందుకు ఇవాళ హైదరాబాద్‌లో ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌…

వార్తలు

అవినీతికి వరదగేట్లు తెరిచిన ప్రభుత్వం: బాబు

తెనాలి: అవినీతికి వరద గేట్లు తెరవడం వల్లే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టు కోలేకపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెనాలిలోని వీఎస్‌ఆర్‌ కళాశాల విద్యార్థులు చేపట్టిన రాస్తారోకోలో ఆయన…

ముఖ్యాంశాలు

సింగరేణిలో ‘ఠాగూర్‌’ సీన్‌..!

గోదావరిఖని, ఆగష్టు 8, (జనం సాక్షి)     సింగరేణిలో ‘ఠాగూర్‌’ సీన్‌ పునరావృతమైంది. బుధవారం జరిగిన గని ప్రమాదంలో దుర్మరణం చెందిన కార్మికునమృతదేహానికి స్థానిక సింగరేణి ప్రధాన ఏరియా ఆసుపత్రిలో వైద్యులు వైద్యసహాయాన్ని అందించారు. వైద్యులు తెలిసి… వైద్యం…

Main

రీయింబర్స్‌మెంట్‌ కోసం నిరసనల వెల్లువ

గోదావరిఖని, ఆగస్టు 8 (జనంసాక్షి) : రామ గుండం పారిశ్రామిక ప్రాంతంలో ఫీ రీయింబర్స్‌ మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బుధవారం పలుపక్షాలు నిరసనను వ్యక్తం చేశాయి. టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి తమ…

Main

ముస్లింలు విద్యావంతులైనప్పుడే వారి అభివృద్ధి సాధ్యం

కరీంనగర్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ముస్లింలు విద్యావంతులైనపుడే వారి అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ఆమె ముఖ్య అతిథిóగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…