Thursday, 5 November 2026

August 2012

Featured News

రత్నగిరికి గ్యాస్‌ రద్దు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన గ్యాస్‌ను మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్‌కు కేటాయిం చడంతోపాటు మన రాష్ట్రంలో గ్యాస్‌ ప్లాంట్లు మూతపడి తీత్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తే ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో సమావేశమై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ తీసుకొన్న…

Cover Story

మీది ‘డేరానగర్‌’.. మాది ‘భాగ్య’ నగర్‌

రాజధాని గతి లేక హైదరాబాద్‌కు వచ్చిండ్రు.. తిరుగులేని సాక్ష్యాలు ఇవిగో వాళ్లు బాగు చెయ్యలేదు.. తెలంగాణ వల్లే బాగు పడ్డారు ‘డేరానగర్‌’ కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌లోకి అక్రమంగా చొరబడ్డారు బీరాలు పలుకుడే గానీ.. చేసింది పెసరంతైనా లేదు.. 1956కు…

వార్తలు

హాకీలో భారత్‌ ఓటమి

లండన్‌ : ఒలింపిక్స్‌లో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో భారత్‌ మళ్లీ ఓటమి పాలయింది. బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 0-3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది.

వార్తలు

టీ 20 మ్యాచ్‌లో భారత్‌ విజయం

పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన టీ 20 మ్మాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. 156 పరుగుల విజయాలక్ష్యాన్ని శ్రీలంక ముందుచగా శ్రీలంక 18 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.…

వార్తలు

మహిళలపై ఉన్మాది దాడి

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గైగలపాడులో ఒక ఉన్మాది మహిళలపై దాడి చేశాడు. స్థానికులు ఉన్మాదిని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.

వార్తలు

గ్యాస్‌ కెటాయింపులకు ప్రతిపక్షాల విమర్శలు సరికావు

న్యూఢిల్లీ: రత్నగిరి ప్లాంటుకు గ్యాస్‌ కేటాయింపులకు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలు సరికావని కేంద్ర పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రత్నగిరికి గ్యాస్‌ రద్దు ఆదేశాలపై ఆంటోనీ నేతృత్వంలోని సాధికారిక మంత్రుల కమిటీ తిరిగి సమీక్ష జరుపుతుందని ఆయన వెల్లడించారు.

వార్తలు

టీ20 మ్యాచ్‌లో భారత్‌ స్కోరు 155

పల్లెకెలె: భారత్‌-శ్రీలంకల మధ్యజరుగుతున్న టీ 20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి 156 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందువుంచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గంభీర్‌ 6…

వార్తలు

కృష్ణాడెల్లాకు నీరు విడుదల చేయండి

హైదరాబాద్‌: కృష్ణాడెల్టాకు నాగార్జునసాగర్‌నుంచి త్వరగా నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పార్ధసారధి నేతృత్వంలోని కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధుల బృంధం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరింది.

వార్తలు

ఎస్సీలపై జరుగుతున్న అరాచకాలు

చెన్నై : ఎస్సీలపై జరుగుతున్న అరాచకాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం జరుపనున్నామని జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌ కేజీ బాలకృష్ణన్‌ తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు జస్టిస్‌ బీసీ పటేల్‌, సత్యబ్రాతపాల్‌లు చేపట్టిన ఈ విచారణలను బాలకృష్ణన్‌ లాంఛనంగా…

వార్తలు

ఆరు గ్రానైట్‌ కంపెనీలపై కేసు

మదురై: మదురై జిల్లా మేలూరు తాలూకా పరిధిలో వెలుగుచూసిన ఆక్రమ గనుల వ్యవహారంలో ఆరు గ్రానైట్‌ కంపెనీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి ఎం.కే.అళగిరి కుమారుడు దురై దయానిధి భాగస్వామిగా ఉన్న…