Thursday, 5 November 2026

August 2012

వార్తలు

ధవళ్లేశ్వరం వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం

నిడదవో(పశి&్చమగోదావరి): ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 4.06 లక్షల క్యూసెక్కుల అదనపు జలాలను సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. దీంతో ధవళేశ్వరం వద్ద గోదావరి…

హైదరాబాద్

గ్యాస్‌ ఇతర రాష్ట్రాలకు తరలడానికి ప్రభుత్వ నిర్లక్షమే కారణం:టీడీపీ

హైదరాబాద్‌: రాష్ట్రానికి అందాల్సిన గ్యాస్‌ ఇతర రాష్ట్రాలకు తరలడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే కారణమని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరర్‌రావు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మంత్రులు ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పట్టించుకొకపోవటంతో రత్నగిరి గ్యాస్‌…

హైదరాబాద్

పెట్రోలు బంకులో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: కొత్తపేటలోని భారత్‌ పెట్రోలియం బంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పడుతున్నయి. ఇందులో ఒక ద్విచక్రవాహనం దగ్థమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు ఆర్పేందుకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్

ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో తేదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్

రాజధానిలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలోని కొత్తపేటలోని ఓ పెట్రోలియం బంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. ఇందులో ఒక ద్విచక్ర వాహనం దగ్దమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది యత్నిస్తున్నారు.

వార్తలు

కృష్ణ జిల్లాలో 10మంది పోలీసుల సస్పెండ్‌

కృష్ణ: కంచికర్ల మండలంలోని పరిటాల ఉమ హాలీడే పేకాట క్లబ్‌పై జూన్‌ నెలలో దాడి చేసి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నందిగామ కోర్టుకు హాజరు పరిచే సమయంలో మెజిస్ట్రేట్‌ ఇంటి సమీపంలో పేకాట రాయుళ్లు పోలీసుల…

హైదరాబాద్

బెటాలియన్‌ సమస్యల పరిష్కారానికి కృషి: హోంమంత్రి

హైదరాబాద్‌: ఏపీఎస్పీ బెటాలియన్‌ ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హోంమంత్రి సబిత తెలియజేశారు. దీని కోసం సోమవారం డీజీపీతో ఆమె సమావేశం కానున్నారు. మరోవైపు అన్ని బెటాలియన్లలో తలెత్తిన ఆందోళనలను శాంతింప జేయడానికి ఉన్నతాధికారులు ప్రయత్పాలు మెదలు…

వార్తలు

జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి

విజయవాడ: బీసీలు, మైనార్టీలు, కాపులకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయపార్టీలు సీట్లు కేటాయించాలని బీసీ ఐక్య  సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిరన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ఈ డిమాండ్‌ చేశారు.…

వార్తలు

11వ బెటిలియన్‌లో ఆందోళన

సిద్ధవటం: కడప జిల్లాలోని బాక్రాపేటలో ఉన్న 11వ బెటాలియన్‌ పోలీసులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నెలలో మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూపోలీసుల భార్యలు ఆందోళనకు చేస్తున్నారు. బెటాలియన్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు…