Thursday, 5 November 2026

August 2012

వార్తలు

కృష్ణా డెల్టా హక్కులు పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలం

విజయవాడ: కృష్ణాడెల్టా హక్కులు పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం నేత బీవీ రాఘవులు విమర్శించారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో డెల్టాలో ఏ పంటలు వేయాలో మంత్రి కన్నానే స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

వార్తలు

బలపడిన అల్పపీడనం

విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశాలోని బాలాసోర్‌లో వద్ద ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఈమేరకు విశాఖలోని వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఒడిశా నుంచి కోస్తాంద్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కోనగాగుతోంది. దీని…

వార్తలు

గుజరాత్‌ లో హైఅలర్ట్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌ లో ఈనెల 15 వరకు హైఅలర్ట్‌ ప్రకటించారు. తీవ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదముందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని పోలిసు ఉన్నతాదికారి ఒకరు తెలిపారు. ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద వాహనాలు…

వార్తలు

కానిస్టేబుల్‌ కుటుంబాల ధర్నా

యూసఫ్‌గూడ: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ చెక్‌ పోస్టు వద్ద ఏపీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కానిస్టేబుళ్ల కుబుంబ సభ్యులు చెక్‌ పోస్టు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఆధికారులు కానిస్టేబుళ్లను హీనంగా చూస్తున్నారని, ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలని…

హైదరాబాద్

ఏపీఎస్పీ ఆందోళనపై స్పందిచిన డీజీపీ

హైదరాబాద్‌: ఏపీఎస్పీ బెటాలియన్‌ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనపై డీజీపీ స్పందించారు. ఏపీఎస్పీలో దూరప్రాంతాల్లో పనిచేసేవారి ఇవ్వాలని అదనపు డీజీ గౌతం సవాంగ్‌ను ఆయన ఆదేశించారు.

జిల్లా వార్తలు

ఆంధ్రలో తెలంగాణ లారీలను నిలిపేసిన ఎమ్మెల్యే ఆళ్ల నానీ

మెదక్‌: ఆంధ్రలో తెలంగాణ ప్రాంత లారీలను నిలిపివేశారు. తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద తెలంగాణకు చెందిన క్వారీ లారీలను ఎమ్మెల్యే నానీ అడ్డుకున్నారు. రోడ్లు పాడవుతున్నాయని లారీలను నిలిపివేశారు. దీంతో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్దిపేటలో ధర్నాకు…

వార్తలు

సెంట్రల్‌ జోన్‌ విజయం

విజయవాడ స్పోర్ట్స్‌: ఏసీఏ ఇంటర్‌ జోనల్‌ అండర్‌ 19 మహిళల క్రికెట్‌ టోర్నిలో సెంట్రల్‌ జోస్‌ జట్టు 234 పరుగుల తేడాతో నార్తు జోన్‌ జట్టు పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ విశాఖలో వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ-బి…

ఆదిలాబాద్

వాగు పొంగి రాక పోకలకు ఆటంకం

ఆదిలాబాద్‌ : బెజ్జూరు మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వర్షానికి వాగులు పొంగి పొరుతున్నాయి. ఇసుకపల్లి పెద్దవాగు పొంగటంతో వాగు అవతల ఉన్న 12 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.…

వార్తలు

డీజీతో ముగిసిన చర్చలు

కొండాపూర్‌: కొండపూర్‌  బెటాలియన్‌  కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో ఏపీఎస్పీ డీజీ గౌతం సవాంగ్‌ చర్చలు ముగిశాయి. సెలవుల విఫయంలో పున:పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తామని డీజీ తెలియజేశారు.

హైదరాబాద్

ప్రధానిమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోమవారం ప్రధానమంత్రి కోరారు. ఆయనను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ లభిస్తే రాష్ట్రనికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలతో కలసి గ్యాస్‌ సమస్యపై చర్చించనున్నారు. క్యాంపు కార్యలయంలో ఇవాళ విద్యుత్‌, గ్యాస్‌ సరఫరాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.…