నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ నిరాకరణ
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సీబీఐ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సీబీఐ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
తిరుమల: పోలీసు శాఖలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించమని హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తిరుమలకు కాలినడకన వచ్చిన మంత్రి ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో తితిదే ఆధికారులు ఆమెకు ప్రసాదాలను…
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఆపార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో తెదేపా ఎమ్మెల్యేలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి, తలసా నితోపాటు ఎమ్మెల్సీలు…
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వివక్ష చూపుతున్నారని అపార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం రాచమర్యాదలు చేశారని విమర్శించారు. పోలీసుల పక్షపాత వైఖరిపై…
మొగల్రాజపురం: జలయజ్ఞం పేరిట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీలో అక్రమాలకు పాల్పడి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కృష్ణా డెల్టాకు తీరని అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన…
నెల్లూరు: మాగుంట లేఅవుట్ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసి రూ. 15 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. బాలాజీ స్టీల్స్‌కు చెందిన డబ్బును బ్యాంక్ నుంచి తీసుకెళ్తుండగా ఈ దాడి జరిగింది. బాధితుని స్టీల్స్‌కు చెందిన…
మొత్తం సంస్కృతిని ఎట్టా రికార్డ్ చేసినట్ల వుతుంది. అదే తెలుగు సంస్కృతి అని ఎట్లా ఓప్పు కుంటాం. అదంతా లక్ష్మాగౌడ్, ఎస్వీ రామారావు, వైకుంఠం ఇప్పటి లక్ష్మణ్ ఏలే బొమ్మలు ఎప్పుడో ఆయన్ను దాటి వెళ్లిపోయాయి. చాలమంది గ్రామీ…
మొన్న అంటే.. ఆగస్టు 27, 2012 నాడు టీడీపీ నాయకులు కరెంటు కోతలు, రైతు సమస్యలను పరిష్కరించాలని సీఎం కిరణ్‌ను కలిశారు. ఆయన తమతో సరిగ్గా వ్యవహరించలేదని అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి టీడీపీ బ్యాచ్ నిరసన తెలుపుతూ,…
న్యూఢిల్లీ: ముంబయి దాడుల కేసులో కసబ్‌కు సుప్రీం కోర్టు మరణ శిక్షను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు న్యాయవాది రామచంద్రస్ తెలిపారు. అంతర్జాతీయ నియమాలకు లోబడే సుప్రీం తీర్పునిచ్చిందరి మరో న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈకేసులో…
న్యూఢిల్లీ: ముంబయిలో జరిగిన దాడులు పాకిస్థాన్ నుంచి జరిగినట్లు సుప్రీం కోర్టు నిర్థారించిందని న్యాయవాది. ఉజ్వల్ నికమ్ తెలియజేశారు. ఈ కేసులో కసబ్‌కు వ్యతిరేకంగా కింది కోర్టులో ఉజ్వల్ నికమ్ వాదనలు వినిపించారు. ఉరిశిక్షను ఖరారు చేస్తూ కోర్టు…