సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం
విశాఖ: సింహాద్రి ఎన్టీపీసీ రెండో యూనిట్లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.
విశాఖ: సింహాద్రి ఎన్టీపీసీ రెండో యూనిట్లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.
లక్నో: మథుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్ రహదారిపై డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ముంబయి: స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 56 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు రాత్రి జరగనుంది. మొత్తం 13 మంది సభ్యుల్లో అధ్యక్షుడు బాపిరాజు, ఎనిమిది మంది సభ్యులు తొలుత ప్రమాణ స్వీకారం చేయనున్నారు.…
ఢిల్లీ: ముంబయి దాడుల ఘటనలో సజీవంగా పట్టుబడ్డ పాక్ తీవ్రవాది అజ్మల్ కసబ్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించనుది. ముంబయి దాడుల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షపై గతేడాది సుప్రీంను కసబ్ ఆశ్రయించాడు. తనకు విధించిన…
హైదరాబాద్: మంత్రి పితాని ఇంటిని టీజీవీపీ విద్యార్థి సంఘం ముట్టడించింది. విద్యార్థులందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి స్థానక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వరంగల్: ఇవాళ ధర్మసాగర్ రిజర్వాయర్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు. ధర్మసాగర్ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి వ్యవసాయానికి నీరందించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టానున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దీక్షకు…
వర్షాలు లేక గ్యాస్ లేక కుంటుపడిన ఉత్పత్తి మంత్రి గీతారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి): విద్యుత్ ఆదాకు ప్రతి ఒక్కరూ సహకరించండి.. ఒక యూనిట్‌ను ఆదా చేస్తే 1.2 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్టేనని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కు…
ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి వికలాంగుల సభలో వక్తల డిమాండ్ హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) : అంగవైకల్యం శాపం కాదు, పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యమని వికలాంగులు నిర్వహించిన రాజ్యాధికార సభ పేరిట మంగళవారం నిర్వహించిన బహిరంగ…
జేఏసీ చైర్మన్ కోదండరాం హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) : విద్యుత్ కోతల్లోనూ తెలంగాణకు పాలకులు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూమి…