Wednesday, 4 November 2026

August 2012

Cover Story

సెప్టెంబర్‌ 30 కవాతుకు కదలిరండి

సీమాంధ్ర సర్కారు పునాదులు కదలాలి ఆ దెబ్బకు ఢిల్లీ దిగి రావాలి గ్రామస్థాయిలోనే ఉద్యమ పునాదులు బలోపేతంచేద్దాం తెలంగాణను డంపింగ్‌ యార్డుగా మార్చే ‘రాంకీ’ ప్రయత్నాలను అడ్డుకుందాం టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నల్గొండ, ఆగస్టు 3, (జనంసాక్షి):…

Featured News

లండన్‌లో భారత్‌కు రెండో పతకం

-షూటింగ్‌లో విజయ్‌కుమార్‌కు రజతం లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ రెండో పతకం సాధించింది. పురుషుల 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ భారత షూటర్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం రజత పతకం సాధించాడు. ఇప్పటికే షూటింగ్‌లో హైద్రాబాద్‌కు చెందిన…

స్పొర్ట్స్

రేపు శ్రీలంకతో టీమిండియా ఆఖరి వన్డే

టార్గెట్‌ 4-1 పల్లె కెలే, ఆగస్టు : శ్రీలంక పర్యటన లో వన్డే సిరీస్‌ గెలుచుకున్న బారత క్రికెట్‌ జట్టు ఇప్పుడు ఆఖరి వన్డేకు సిద్దమైంది. సిరీస్‌ విజయాన్ని పక్కన పెట్టి ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని భావిస్తొంది.4-1తోటూర్‌ ను…

స్పొర్ట్స్

సైనా జోరుకు బ్రేక్‌ – సెమిస్‌లో ఓడిన హైదరాబాదీ ఇక క్యాంసం కోసం పొరాటం

లండన్‌ ,ఆగస్టు 3; లండన్‌ ఒలింపిక్స్‌ లో భారత స్టార్‌ షట్లర్‌ సైనానెహ్వల్‌ జోరుకు బ్రేక్‌ పడింది. సెమీ ఫైనల్‌ లో ఒక్క సెట్‌ కూడా కోల్పోని ఈ హైదరాబాద్‌ షట్లర్‌ సెమిస్‌లో మాత్రం ఒత్తిడికి లోనైంది. గతంలో…

స్పొర్ట్స్

జమైకా టెస్ట్‌: 260 పరుగులకు న్యూజిలాండ్‌ ఆలౌట్‌

జమైకా: జమైకాలో శుక్రవారం నుంచి ఆరంభమైన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే కుప్పకూలింది. టాస్‌ గెలిచి ఆతిధ్య వెస్టిండిస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొంది. దీంతో బ్యాటింగ్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌ టాపార్డర్‌ విఫలమవ్వడంతో కష్టాల్లో పడ్డ…

వార్తలు

నల్లగొండలో రాంకీ డంపింగ్‌యార్డును పెట్టనీయం

నల్లగొండ: జిల్లాలో రాంకీ డంపింగ్‌యార్డును పెట్టనీయమని జేఏసీ చైర్మన్‌ ప్రొ. కొదండరాం తెలిపారు. జిల్లాలోని ప్రైవేటు కంపెనీలల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా నది తీరంలో యురేనియం ప్రాజెక్టు చేపడితే ప్రటల ఆగ్రహానికి…

వార్తలు

మెదర్‌ జిల్లాలో వృద్ధ దంపతుల హత్య

మెదక్‌: అల్లాదుర్గం మండలం మొప్పారంలో దారుణం జరిగింది. వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.

వార్తలు

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం

అనంతపురం: యశ్వంత్‌పూర్‌ – కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హిందూపురంలో 2 గంటలుగా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. గుంతకల్‌ నుంచి మెకానిక్‌లు రావాలని రైల్వే అధికారులు పేర్కున్నారు. ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్

నృత్యానికి కొత్త హంగులు

హైదరాబాద్‌: భారతీయ సంప్రదాయ నృత్యరీతులకు ఆధునిక హంగులు అద్ది నవరసాల మేళవింపుగా హైదరాబాదులో సాగిన నృత్యం ప్రదర్శన ఆకట్టుకుంది. యూఎన్‌కు చెందిన బ్రిగమ్‌ యంగ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు నగరంలో ప్రదర్శించిన వలక్షణమైన నృత్యాశాలు రంజింపజేశాయి. ఫాస్ట్‌బీట్‌కు అనుగుణంగా ప్రతి…

హైదరాబాద్

కన్నకొడుకే కాలయముడై

హైదరాబాద్‌: శుక్రవారం మధ్యాహ్నం ప్రశాంత్‌నగర్‌ రోడ్‌ నెం.3లో కమలమ్మ (75)తో ఆమె కుమారుడు వినోద్‌ మద్యం మత్తులో గొడవపడ్డాడు. ఈ సమయంలో అతను ఆమెను ఇంట్లో ఉన్న మంచినీటి సంపులోకి తోసేశాడు. అనంతరం సమీప కాలనీలోని సోదరి ఇంటికి…